Zodiac Signs : మనకి మొత్తం 12 రాశులు. 12 రాశుల వాళ్ళకి కూడా కొన్ని ఏళ్ళు అదృష్టం.. కొన్ని ఏళ్ళు కష్ట కాలం ఉంటుంది. అయితే మరి ఏ రాశుల వాళ్లకి ఎన్ని ఏళ్ళు అదృష్టం కలగనుంది..?, ఎన్ని ఏళ్ళు అదృష్టం ఉండనుంది అనేది చూసేద్దాం. మరి ఇక మీ రాశికి ఎన్ని సంవత్సరాలు కష్ట కాలం ఉంటుంది..? ఎన్ని సంవత్సరాలు అదృష్ట కాలం ఉంటుంది అనే విషయాన్ని చూసుకోండి. మేషరాశి వారికి కష్టకాలం 12 సంవత్సరాలు. అదృష్ట కాలం 33 సంవత్సరాలు. వృషభ రాశి వారికి కష్టకాలం 17 సంవత్సరాలు. అదృష్ట కాలం 23 సంవత్సరాలు.
మిథున రాశి వారికి చూస్తే.. కష్ట కాలం 9 సంవత్సరాలు. అలానే అదృష్ట కాలం 22 సంవత్సరాలు, కర్కాటక రాశి వారికి కష్టకాలం 20 సంవత్సరాలు. అదృష్ట కాలం 23 సంవత్సరాలు. ఇక సింహ రాశి విషయానికి వస్తే.. సింహ రాశి వారికి కష్ట కాలం 10 సంవత్సరాలు. అదృష్ట కాలం 40 సంవత్సరాలు.
కన్య రాశి వాళ్ళకి కష్టకాలం 22 సంవత్సరాలు. అదృష్ట కాలం 42 సంవత్సరాలు. తులా రాశి వారికి కష్టకాలం 14 సంవత్సరాలు. అదృష్ట కాలం 21 సంవత్సరాలు. వృశ్చిక రాశి వారికి కష్టకాలం 18 సంవత్సరాలు. అదృష్ట కాలం 32 సంవత్సరాలు. అదే ధనస్సు రాశి వారికి కష్ట కాలం ఎనిమిది సంవత్సరాలు. అదృష్ట కాలం 30 సంవత్సరాలు.
మకర రాశి వారికి అయితే కష్ట కాలం 12 సంవత్సరాలు. అదృష్ట కాలం 28 సంవత్సరాలు. కుంభ రాశి వారికి కష్టకాలం 16 సంవత్సరాలు, అదృష్ట కాలం 25 సంవత్సరాలు. మీన రాశి వారికి కష్టకాలం ఐదు సంవత్సరాలు. అదృష్ట కాలం 80 సంవత్సరాలు.