జ్యోతిష్యం & వాస్తు

Vastu For Couples : ఫెంగ్‌షుయ్ 10 వాస్తు టిప్స్.. వీటిని పాటిస్తే చాలు భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య‌ ఎప్పుడూ ఆల్ హ్యాపీస్ యే..!!

Vastu For Couples : భార్యాభ‌ర్త‌లు ఎవ‌రైనా జీవితాంతం క‌ల‌సి ఉండాల‌ని, ఎలాంటి వివాదాలు, గొడ‌వలు జ‌ర‌గ‌కుండా, అపార్థాలు చోటు చేసుకోకుండా హాయిగా కాపురం చేయాల‌ని అనుకుంటారు. కానీ కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ఇలా గ‌డుపుతారు. ఇంకొంద‌రు ఎప్పుడూ గొడ‌వ‌ల‌తో కాల‌క్షేపం చేస్తుంటారు. చివ‌రికి అవి విడాకుల వ‌ర‌కు దారి తీస్తాయి. అయితే అలాంటి అవ‌స‌రం లేకుండా దంప‌తులు హాయిగా కాపురం చేయాలంటే అందుకు ఫెంగ్ షుయ్ వాస్తు ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎరుపు రంగు ఇంకు పెన్నును బెడ్‌రూంలో పెట్టుకోండి. దాంతో మీ జీవిత భాగ‌స్వామి ప‌ట్ల మీకు ఉన్న ప్రేమ గురించి రాయండి. మీకు, మీకు పార్ట్‌న‌ర్‌కు మ‌ధ్య‌లో జ‌రిగిన ప్రేమ పూరిత‌మైన ఘ‌ట‌న‌ల గురించి పుస్త‌కంలో రాసుకోండి. ఎరుపు రంగు ప్రేమ‌కు, రొమాన్స్‌కు చిహ్నం క‌నుక‌, మ‌ళ్లీ భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. చెక్క‌తో చేసిన రెండు ఏనుగు బొమ్మ‌లను బెడ్‌రూంలో పెట్టుకోండి. దీంతో ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం దోషం పోతుంంది. దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు రాకుండా ఉంటాయి. క్రిస్టల్స్‌ను బెడ్‌రూంలో వేలాడ‌దీయండి. దీంతో అవి పాజిటివ్ వైబ్రేష‌న్స్ క్రియేట్ చేస్తాయి. దంప‌తుల మ‌ధ్య ఉండే క‌ల‌హాలు పోతాయి. తిరిగి వారు హ్యాపీగా కాపురం చేస్తారు.

Vastu For Couples

ఎరుపు రంగు ప్రేమ‌కు, రొమాన్స్‌కు చిహ్న‌మని ముందే చెప్పాం క‌దా. అయితే ఎరుపు రంగుకు చెందిన క‌ర్ట‌న్లు, దిండ్లు, ప‌రుపులు, బెడ్‌షీట్లు, ఇత‌ర వ‌స్తువులు వీలైన‌న్ని బెడ్ రూంలో పెట్టుకోండి. అయితే అవ‌న్నీ ఎరుపు రంగుకే చెందిన‌వి అయి ఉండాలి. దీంతో దంప‌తుల క‌ల‌హాలు పోతాయి. బెడ్‌రూంలో పెట్టుకునే అలంక‌ర‌ణ వ‌స్తువుల్లో జంట‌లు ఉండేట్టు చూసుకోండి. జంట ప‌క్షులు, జంట మ‌నుషులు ఇలా అన్నీ జంట‌లా ఉండేలా చూడండి. దీంతో అపార్థాలు పోయి భార్యాభ‌ర్త‌లు సుఖంగా ఉంటారు. ఆరెంజ్ వాస‌న వ‌చ్చే స్ప్రేల‌ను బెడ్‌రూంలో స్ప్రే చేసుకోవాలి. దీంతో పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌చ్చి వాస్తు దోషం పోతుంది. దంప‌తులు బాగుంటారు.

బెడ్‌కు ఇరువైపులా చిన్న‌పాటి బెడ్ లైట్ల‌ను పెట్టుకోవాలి. వాస్తు దోషం పోయి పాజిటివ్ వైబ్రేష‌న్స్ వ‌స్తాయి. క‌ల‌హాలు ఉండ‌వు. బెడ్‌రూం ఎప్పుడూ చెత్త చెత్త‌గా ఉండ‌రాదు. ఉంటే వాస్తు దోషం వ‌స్తుంది. దంప‌తుల కాపురం స‌జావుగా ఉండ‌దు. క‌నుక బెడ్‌రూంలో ఉండే చెత్త‌, ప‌నికి రాని వ‌స్తువుల‌ను తీసేయాలి. భార్యాభ‌ర్య‌లు ఇద్ద‌రూ అప్పుడ‌ప్పుడు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌లు ఇచ్చుకోవాలి. చిన్న‌వైనా సరే గిఫ్ట్‌లు ఇచ్చుకోవ‌డం వ‌ల్ల వారి మ‌ధ్య ప్రేమ‌, ఆత్మీయ‌త పెరుగుతుంది. అయితే క‌త్తి, బ్లేడు వంటి ప‌దునైన వ‌స్తువుల‌ను గిఫ్ట్‌లుగా ఇచ్చుకోరాదు. పింక్ లేదా ఎరుపు రంగులో ఉండే గులాబీల‌ను బెడ్‌రూంలో పెట్టుకోవాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. దంప‌తుల మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది.

Share
IDL Desk

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM