జ్యోతిష్యం & వాస్తు

Kubera Yogam : ఈ 3 రాశుల వాళ్ల‌కు త్వ‌ర‌లో కుబేర యోగం.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Kubera Yogam : దేవ గురువు బృహ‌స్ప‌తి ఈ సంవ‌త్స‌రం త‌న రాశిని మారుస్తున్నాడు. బృహ‌స్ప‌తి వృష‌భ రాశిలోకి మారుతుంది. వృష‌భ రాశిలోకి బృహ‌స్ప‌తి ప్రవేశం వ‌ల్ల కుబేర యోగం క‌లుగుతుంది. అలాగే బృహస్ప‌తి సంచార‌ము 12 రాశుల వారిని ఏదో ఒక విధంగా ప్ర‌భావితం చేస్తుంది. అయితే ఈ మూడు రాశుల వారిని ఈ సంచార‌ము మ‌రింత ప్ర‌భావితం చేయ‌నుంది. బృహ‌స్ప‌తి సంచార‌ము ఇప్పుడు చెప్పే ఈ 3 రాశుల వారికి మ‌రింత శుభ‌దాయ‌కంగా ఉంది. మే 1న జ‌రిగే బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల మేలు క‌లిగే మూడురాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల మేలు క‌లిగే రాశుల‌ల్లో వృష‌భ రాశి కూడా ఒక‌టి. వృష‌భ రాశి వారికి ఈ సంచార‌ము ఎంతో ఆనందాన్ని తీసుకు వ‌స్తుంది. ఈ రాశి వారు కోరుకున్న కోర్కెల‌న్నీ కూడా నెర‌వేరుతాయి.

బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల అపార‌మైన విజ‌యాలు ఈ రాశి వారికి ద‌క్క‌నున్నాయి. ఇలాగే వీరికి వారి కెరీర్ లో ఉన్న ప్ర‌తి స‌మ‌స్య‌కు స‌మాధానం దొరుకుతుంది. ఉద్యోగ‌ప‌రంగా ప్ర‌మోష‌న్ కూడా ల‌భిస్తుంది. వీరు ఎల్ల‌ప్పుడూ ఆత్మ‌విశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థిక ప‌రిస్థితి కూడా మెరుగుప‌డుతుంది. శారీర‌క‌, మాన‌సిక స‌మ‌స్య‌ల‌న్నీ కూడా నెర‌వేరుతాయి. అలాగే బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల మేలు క‌లిగే రాశుల‌ల్లో క‌ర్కాట‌క రాశి కూడా ఒక‌టి. వీరి జీవితంలో బంగారు రోజులు రానునాయ‌నే చెప్ప‌వ‌చ్చు. బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల వీరి జీవితంలోకి కొత్త వ‌న‌రుల నుండి ధ‌నం రానుంది. వ్యాపార ప‌రంగా ప్ర‌యాణాలు రానున్నాయి. అలాగే ఈ రాశి వారికి బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల ఖ‌జానా నిండ‌నుంది. పిల్ల‌ల నుండి శుభ‌వార్త‌లు వింటారు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది.

Kubera Yogam

మీరు చేసే ప‌నిని ప్ర‌శంసిస్తారు. ప్రేమ జీవితంలో మీరు మీ భాగ‌స్వామితో మంచి స‌మ‌యాన్ని గ‌డుపుతారు. ఇక బృహ‌స్ప‌తి సంచార‌ము వ‌ల్ల మేలు క‌లిగే రాశుల‌ల్లో క‌న్య‌ రాశి కూడా ఒక‌టి. వీరి ఆనందం మ‌రియు సంప‌ద రెట్టింపు అవ్వ‌నుంది. అపార‌మైన సంప‌ద‌ను మీరు సొంతం చేసుకుంటారు. మీ కెరీర్ లో పురోగ‌తి కూడా ఉంటుంది. ఉద్యోగ రీత్యా విదేశాల‌కు కూడా వెళ్ల‌వ‌చ్చు. ఈ రాశి వారు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయడంతో పాటు కుటుంబానికి కూడా సమ‌యం ఇవ్వాల‌ని గుర్తుంచుకోవాలి. స‌మాజంలో గౌర‌వం పెరుగుతుంది. ప్ర‌జ‌లు మీ మాట వింటారు. మీ వ్య‌క్తిత్వం కూడా పెరుగుతుంది. ఈ విధంగా బృహ‌స్ప‌తి సంచార‌ము ఈ మూడు రాశుల వారికి మరింత మేలు చేయ‌నున్న‌దని పండితులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM