S Letter : జోతిష్య శాస్త్ర ప్రకారం వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పట్టిన తేదీ, సమయంతోనే కాకుండా వారి పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి కూడా చెప్పవచ్చు. పేరు యొక్క రాశిచక్రం పేరులో ఉండే మొదటి అక్షరం ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ రాశిచక్రం ద్వారా వ్యక్తి స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తు, ఆర్థిక స్థితిగతులు ఇలా అనేక విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటారు.అలాగే వారు విజయానికి దారి తీసే అనేక లక్షణాలను కలిగి ఉంటారు. ఇక ప్రేమ విషయానికి వస్తే ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు పైకి చాలా గంభీరంగా లోపల చాలా సున్నితంగా ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు.
అలాగే వారు వారి భాగస్వామికి అంకితమై ఉంటారు. ఎస్ అక్షరంతో పేరు మొదలైన వారి యొక్క ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎస్ అక్షరంతో పేరు మొదలైన వారు పుట్టుకతోనే నాయకులు. వారికి అద్భుతమన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అలాగే వారు ప్రతిభావంతులు, తెలివిగల వారు, కష్టపడి పని చేసేవారు. అలాగే వారు చక్కగా పని చేయడంతో పాటు వారు ఇతరుల నుండి కూడా అదే ఆశిస్తారు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు మాట్లాడడంలో ప్రవీణ్యం కలిగి ఉన్నారు. వారికి ఇతరులను ఆకర్షించే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రజలు స్వయంచాలకంగా వారి వైపు ఆకర్షితులవుతారు. అదేవిధంగా ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా గుంపులో చేరడానికి ఇష్టపడరు. వారు ప్రత్యేకంగా కనబడడానికే ఎక్కువగా ఇష్టపడతారు.
అలాగే ఈ వ్యక్తులు ఉల్లాసంగా మరియు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికి త్వరగా కోపం తెచ్చుకుంటారు. అయితే వీరు ఎంత ఎక్కువగా కోపం తెచ్చుకుంటారో అంతే త్వరగా చల్లబడతారు. ఇక ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారి గుణాలు వారిని విజయవంతులుగా, ధనవంతులుగా చేస్తాయి. వీరు వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అయినప్పటికి వీరు ఎప్పుడూ కూడా కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…