చాలా మంది ఇళ్లలో అక్వేరియంలు పెట్టి అందులో చేపలను పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెట్టుకోవడం మంచిదే. అక్వేరియంలో చేపలు తిరుగుతుండడం వాస్తు ప్రకారం ఇంటికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇంట్లో ఉండే దుష్ప్రభావాలు పోతాయి. అందరికీ మంచే జరుగుతుంది.
అయితే అక్వేరియంలో సహజంగానే చాలా మంది గోల్డ్ ఫిష్‌ను పెంచుతుంటారు. ఇవి కూడా వాస్తు ప్రకారం మంచి చేస్తాయి. వీటితోపాటు అరోవానా (Arowana) అనే చేపలను కూడా పెంచవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అరోవానా చేపలను అక్వేరియంలో పెంచడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి.
అరోవానా చేపలను పెంచడం వల్ల ఇంట్లో ఏమైనా దుష్టశక్తుల ప్రభావం ఉంటే పోతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషం వెల్లివిరుస్తుంది. ధనం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
అయితే అరోవానా చేపలను అక్వేరియంలోనే పెంచాల్సిన పనిలేదు. వాటి బొమ్మలను తెచ్చి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ బొమ్మ నోట్లో పట్టే కరెన్సీ నాణెం ఒకదాన్ని పెట్టి దాన్ని ఇంట్లో ఉత్తరం దిక్కున లేదా ఈశాన్యం దిక్కున ఉంచాలి. దీంతో వాస్తు దోషాలు పోతాయి. అన్నీ శుభాలే కలుగుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…