సాధారణంగా మనం ఇల్లు నిర్మించేటప్పుడు ఎన్నో వాస్తు శాస్త్ర పద్ధతులను నమ్ముతాము. ఈ క్రమంలోనే ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని విశ్వసించి అన్నీ వాస్తు శాస్త్రం ప్రకారం కడతాము. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఫ్లోర్ విషయానికి వస్తే ఏ రంగులో వేయటం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మంది ఇంటి ఫ్లోరింగ్ నలుపు రంగుతో వేస్తుంటారు. ఈ క్రమంలోనే నలుపురంగు టైల్స్ లేదా గ్రానైట్ బండలను వేస్తారు. ఈ విధంగా నలుపు రాయితో ఫ్లోర్ వేసుకున్న వారు, ఎంతో తెలివైన వారు అవుతారు. అలాంటి ఇంట్లో నివసించే వారు వేగంగా అభివృద్ధి చెందుతూ ఓ మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. అదేవిధంగా తెలుపు రంగు ఫ్లోర్ వేసుకునేవారికి ఎప్పుడు ఇంట్లో డబ్బు కొదవుండదు. వీరి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
పసుపు రంగు ఫ్లోర్ వేసుకుంటే అలాంటి వారికి అన్ని శుభాలు కలుగుతాయి. ఇలాంటి వారికి అనూహ్యంగా ధనాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా నీలం రంగు ఫ్లోర్ వేసుకుంటే ఆ ఇంటిలో నివసించే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పండితులు చెబుతున్నారు. పొరపాటున కూడా ఎరుపు రంగు ఫ్లోర్ వేసుకోకూడదని, ఈ విధమైన రంగును ఇంటిలో ఫ్లోర్‌కు వేయడం వల్ల ఎల్లప్పుడూ గొడవలు, మానసిక ఆందోళనలు, చికాకులు వెంటాడుతాయని పండితులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…