జ్యోతిష్యం & వాస్తు

Tortoise Ring : తాబేలు ఉంగ‌రం ధ‌రిస్తున్నారా.. ఏ వేలికి పెట్టుకోవాలి..?

Tortoise Ring : మ‌నిషి ధ‌రించే ఆభ‌ర‌ణాల్లో ఉంగ‌రం కూడా ఒక‌టి. అయితే ఉంగ‌రం అనేది ఒక ర‌క‌మైన ఆభ‌ర‌ణం అయిన‌ప్ప‌టికి జోతిష్య శాస్త్రంలో దీనిని వివిధ ర‌కాల ప‌రిహారాల కోసం కూడా ఉప‌యోగిస్తూ ఉంటారు. జాత‌కం ప్ర‌కారం ధ‌రించే రత్నాల‌ను ఉంగ‌రంలో ప‌దిల ప‌రుస్తారు. ఇవి అలంకారానికి మాత్ర‌మే కాదు శుభ ప్ర‌ద‌మైన‌వి కూడా. గ్ర‌హ దోష నివార‌ణ‌ల‌కు అనుకూల‌మైన ఫ‌లితాల‌ను ఇస్తాయి. ఇందుకోసం జోతిష్య శాస్త్రం సూచించిన ఉంగ‌రాల‌ను వారి వారి జాత‌కాన్ని బ‌ట్టి ధ‌రిస్తూ ఉంటారు. అయితే ర‌త్నాలు, రాళ్ల ఉంగరాల‌నే కాకుండా తాబేళ్ల ఉంగ‌రాల‌ను కూడా ధ‌రిస్తూ ఉంటారు. ఈ నేప‌ధ్యంలో తాబేలు ఉంగ‌రానికి జోతిష్య శాస్త్రంలో ఉన్న ప్ర‌త్యేక‌త‌.. ఈ ఉంగ‌రాన్ని ధ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తాబేలు ల‌క్ష్మీదేవికి ప్ర‌తీక‌. అమృతం కోసం స‌ముద్రాన్ని మ‌థ‌నం చేసిన స‌మ‌యంలో తాబేలు బ‌య‌ట‌ప‌డింద‌ని విశ్వ‌సిస్తారు. తాబేలు ఏ రూపంలోనైనా ఇంట్లో ఉంచ‌డం శుభ‌ప్ర‌దంగా భావిస్తారు. అలాగే తాబేలుని ఉంగ‌ర రూపంలో ఆభ‌ర‌ణంగా ధ‌రించ‌డం వ‌ల్ల డ‌బ్బుకు సంబంధించిన స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని న‌మ్మ‌కం. తాబేలు డిజైన్ ఉన్న ఉంగ‌రాన్ని ధ‌రించేట‌ప్పుడు, దానిని స‌రైన మార్గంలో ధ‌రించాలి. ఈ ఉంగ‌రాన్ని ధ‌రించిన‌ప్పుడ‌ల్లా, తాబేలు త‌ల‌ను మీ వైపుకు తోక బ‌య‌ట వైపు ఉండేలా ధ‌రించాలి. తాబేలు ల‌క్ష్మీ దేవితో ముడిప‌డి ఉన్నందున శుక్ర‌వారం తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రించ‌డానికి శుభ‌ప్ర‌దంగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. తాబేలు ఉంగ‌రాన్ని ఆభ‌ర‌ణంగా ఉప‌యోగిస్తూ ఉంటే ఏ లోహంతో అయిన దీనిని త‌యారు చేయించుకోవ‌చ్చు.

Tortoise Ring

ఈ ఉంగ‌రాన్ని ఆదృష్టం కోసం ఉప‌యోగించిన‌ట్ల‌యితే వెండితో చేసిన తాబేలు ఉంగ‌రాన్ని ధ‌రిస్తే మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ఈ ఉంగ‌రాన్ని ఏ వేలికి ధ‌రిస్తారో చూసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. ఈ ఉంగ‌రాన్ని ఉంగ‌ర‌పు వేలికి మాత్ర‌మే ధ‌రించాల‌ని గుర్తుంచుకోండి. తాబేలు ఎలా నెమ్మ‌దిగా వెళ్తూ త‌న గ‌మ్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా ప్ర‌తిరోజూ నెమ్మ‌ది నెమ్మ‌దిగా పురోగ‌తి సాధిస్తూ అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాలి. క‌నుక ఈ ఉంగ‌రం వ్య‌క్తి పురోగ‌తికి ఖ‌చ్చితంగా దోహ‌ద‌ప‌డుతుంద‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను నేరుగా తిన‌లేరా.. అయితే ఇలా తినండి..!

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలు అనేక పోషకాల నిధిగా పరిగణించబడతాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు…

Monday, 1 July 2024, 8:00 PM

Monsoon Pains : వ‌ర్షాకాలంలో వ‌చ్చే కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

Monsoon Pains : వర్షాకాలంలో వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది, కానీ వాతావరణంలో తేమ పెరగడం వల్ల అనేక…

Monday, 1 July 2024, 1:01 PM

Ghee : నెయ్యి తిన‌డం మంచిదేనా..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యి క‌లిపి ఆహారం పెడ‌తారు.…

Sunday, 30 June 2024, 12:54 PM

Cheese And Butter : చీజ్ లేదా బ‌ట‌ర్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీకు చేదు వార్త‌..!

Cheese And Butter : చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో చీజ్ లేదా బ‌ట‌ర్‌ను తింటున్నారు. వీటిని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లు…

Sunday, 30 June 2024, 10:24 AM

Immunity Drinks : వ‌ర్షాకాలంలో మీ రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. ఈ స‌హ‌జ డ్రింక్స్‌ను తీసుకోండి..!

Immunity Drinks : రోగనిరోధక శక్తి బలంగా ఉంటే, మీరు ఏ సీజన్‌నైనా స్వేచ్ఛగా ఆస్వాదించవచ్చు, అయితే బలహీనమైన రోగనిరోధక…

Saturday, 29 June 2024, 7:17 PM

Itchy Scalp : మీ జుట్టుపై చ‌ర్మం ఎప్పుడూ దుర‌ద‌గా ఉంటుందా.. అయితే ఈ నాచుర‌ల్ టిప్స్‌ను పాటించండి..!

Itchy Scalp : పొడవాటి జుట్టు మీ అందాన్ని పెంచుతుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే తలలో చికాకు, ఎర్రబారడంతోపాటు దురద…

Saturday, 29 June 2024, 10:14 AM

Skin Care : వ‌ర్షాకాలంలో మీ చ‌ర్మ సంర‌క్ష‌ణ ఇలా.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Skin Care : వేసవి కాలం తర్వాత, రుతుపవనాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. అటువంటి పరిస్థితిలో, కొంతమంది వేసవి కాలంలో పర్వతాల…

Friday, 28 June 2024, 7:30 PM

Weight Loss : అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

Weight Loss : బరువు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. బరువు తగ్గడానికి మనం ఆహారం మార్చుకోవడం, వ్యాయామం…

Friday, 28 June 2024, 11:34 AM