జ్యోతిష్యం & వాస్తు

Vastu Tips : మీ ఇంట్లోకి ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డాలంటే.. వాస్తు ప్ర‌కారం ఈ ప‌నులు చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vastu Tips &colon; వాస్తు శాస్త్రం ప్ర‌కారం à°®‌నం à°®‌à°¨ జీవితంలో అన్ని నియ‌మాల‌ను పాటించిన‌ట్ల‌యితే ఎలాంటి దోషాలు కూడా ఉండ‌వు&period; à°®‌నం రోజూ చేసే కొన్ని à°ª‌నుల à°µ‌ల్ల కూడా à°®‌à°¨ ఇంట్లో వాస్తు దోషాలు ఏర్ప‌డుతుంటాయి&period; అవి దోషాల‌ను క‌లిగిస్తాయ‌ని చాలా మందికి తెలియ‌వు&period; దీంతో తెలియ‌క à°¤‌ప్పులు చేస్తుంటారు&period; à°¤‌రువాత దోషాలు ఏర్ప‌à°¡à°¿ ఇంట్లోని అంద‌రికీ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తూనే ఉంటాయి&period; మీ ఇంట్లో అన్నీ à°¸‌à°®‌స్య‌లే ఉంటే మీ ఇంట్లో కూడా వాస్తు దోషం ఉంద‌ని అర్థం చేసుకోవాలి&period; వాస్తు దోషం ఉంటే à°ª‌లు సంకేతాలు క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో గ‌à°¨‌క వాస్తు దోషం ఉంటే ఇంట్లోని వారికి ఎల్ల‌ప్పుడూ ఆరోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; అవి ఒక à°ª‌ట్టాన à°¤‌గ్గ‌వు&period; దీంతోపాటు సంపాదించే à°¡‌బ్బు అంతా వృథాగా ఖ‌ర్చ‌వుతుంది&period; లేదా ఆదాయం à°µ‌చ్చే మార్గాలు తగ్గిపోతాయి&period; ఇక ఇంట్లోని వారంద‌రూ సంతోషంగా ఉండ‌రు&period; ఎల్ల‌ప్పుడూ క‌à°²‌హాలు పెట్టుకుంటూ ఉంటారు&period; ఇలా గ‌à°¨‌క ఎవ‌à°°à°¿ ఇంట్లో అయినా ఉంటే వారి ఇంట్లో వాస్తు దోషాలు ఏర్ప‌డ్డాయ‌ని గ్ర‌హించాలి&period; అందుకు గాను కొన్ని à°ª‌రిహారాల‌ను పాటించాల్సి ఉంటుంది&period; దీంతో దోషాల‌ను తొల‌గించుకుని à°¸‌à°®‌స్య‌à°² నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఇక ఆ à°ª‌రిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;53346" aria-describedby&equals;"caption-attachment-53346" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-53346 size-full" title&equals;"Vastu Tips &colon; మీ ఇంట్లోకి à°§‌నం ఆక‌ర్షించ‌à°¬‌డాలంటే&period;&period; వాస్తు ప్ర‌కారం ఈ à°ª‌నులు చేయండి&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;money&period;jpg" alt&equals;"follow these Vastu Tips to attract money into your home" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-53346" class&equals;"wp-caption-text">Vastu Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క‌à°²‌ను ఇంట్లో పెట్టాలి&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ ఇంట్లో కొన్ని à°°‌కాల మొక్క‌à°²‌ను పెంచ‌డం à°µ‌ల్ల ఇవి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీని తీసుకువ‌స్తాయి&period; దీంతో మీకు ఉండే దోషాలు పోయి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; ముఖ్యంగా మీ ఇంట్లో à°®‌నీ ప్లాంట్‌&comma; జేడ్ ప్లాంట్‌&comma; బాంబూ ప్లాంట్‌&comma; à°°‌బ్బ‌ర్ ట్రీల‌ను పెంచాలి&period; దీంతో ఇవి మీ ఇంట్లోకి à°§‌నాన్ని ఆక‌ర్షిస్తాయి&period; మీ ఇంట్లో సంతోషం నెల‌కొనేలా చేస్తాయి&period; అలాగే ఇంట్లో మీరు ఎల్ల‌ప్పుడూ అగ‌ర్‌à°¬‌త్తీల‌ను వెలిగించాలి&period; వీటి నుంచి à°µ‌చ్చే పొగ à°µ‌ల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ నెల‌కొంటుంది&period; నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది&period; దీంతో దుష్ట à°¶‌క్తుల ప్ర‌భావం à°¤‌గ్గుతుంది&period; దిష్టి పోతుంది&period; మీకుండే à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¨‌à°°‌ఘోష నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటారు&period; కానీ గుమ్మం à°µ‌ద్ద మాత్రం చెప్పులు&comma; చెత్త ఉంచుతారు&period; దీని à°µ‌ల్ల à°²‌క్ష్మీదేవి ఆగ్ర‌హం చెంద‌à°¡‌మే కాకుండా వాస్తు ప్రకారం దోషం ఏర్ప‌డుతుంది&period; క‌నుక మీ ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి&period; చూడ‌గానే ఆకట్టుకునేలా అలంక‌రించాలి&period; గుమ్మం ఎదురుగా చెప్పులు ఉండ‌కూడ‌దు&period; ఇలా గ‌à°¨‌క గుమ్మాన్ని అలంక‌రిస్తే వాస్తు దోషం పోతుంది&period; à°²‌క్ష్మీదేవి సంతోషిస్తుంది&period; మీ ఇంట్లోకి à°²‌క్ష్మీదేవి à°µ‌చ్చి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది&period; దీంతో మీకు ఉండే ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-53345" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2024&sol;08&sol;copper-swastik&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">స్వ‌స్తిక్ సింబ‌ల్ ముఖ్యం&period;&period;<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక మీ ఇంట్లో ఉండే à°¨‌ల్లాలు లేదా వాట‌ర్ ట్యాంక్ నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోండి&period; నీరు లీక్ అయితే వాస్తు దోషం ఏర్ప‌డుతుంది&period; అలాగే మీ ఇంట్లో రాగితో చేసిన స్వ‌స్తిక్ సింబ‌ల్‌ను పెట్టుకోండి&period; ఇది మీ ఇంట్లోకి à°§‌నాన్ని&comma; శ్రేయస్సును ఆక‌ర్షిస్తుంది&period; వాస్తు దోషాల‌ను పోగొడుతుంది&period; ఇలా ఈ చిన్న à°ª‌రిహారాల‌ను పాటిస్తే చాలు&comma; వాస్తు దోషాల‌ను తొల‌గించుకుని అంద‌రూ సంతోషంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

IDL Desk

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM