జ్యోతిష్యం & వాస్తు

Handkerchief : మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ఇత‌రుల‌కు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇవ్వ‌కండి.. ఎందుకో తెలుసా..?

Handkerchief : హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను మీరు ఎల్ల‌ప్పుడూ వెంట ఉంచుకుంటారా..? లేదా..? అయితే ఇప్పుడే ఓ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను కొని వెంట పెట్టుకోండి. అంటే, కేవ‌లం శుభ్ర‌త కోస‌మే కాదు, హ్యాండ్ క‌ర్చీఫ్ ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ పోయి అంతా పాజిటివ్ ఎన‌ర్జీయే వ‌స్తుంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! ఈ క్ర‌మంలో ఎలాంటి హ్యాండ్ క‌ర్చీఫ్ ఉండాలో, దాని వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాట‌న్, సిల్క్‌తో త‌యారు చేసిన హ్యాండ్ క‌ర్చీఫ్ వాడితే మంచిది. ఇది మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎన‌ర్జీని ఇస్తుంది. అయితే క‌ర్చీఫ్‌ను ఎల్ల‌ప్పుడూ శుభ్రంగా ఉంచుకోవ‌డం ముఖ్యం. లేదంటే మీలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ అలాగే ఉంటుంది. తెలుపు రంగులో ఉన్న హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ద‌గ్గ‌ర పెట్టుకుంటే మీలోకి ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ వైబ్రేష‌న్స్ వెళ్తుంటాయి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంది. చంద్రుడి శుభ‌దృష్టి మీపై ప‌డుతుంది. మీరు ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటారు.

Handkerchief

మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ఎల్ల‌ప్పుడూ మీరే వాడాలి. వేరే ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దు. అలాగే ఇత‌రుల క‌ర్చీఫ్‌లు తీసుకోకూడ‌దు. ఎందుకంటే వారి క‌ర్చీఫ్‌లో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీ మీలోకి ప్ర‌వేశిస్తుంది. మీరు దేని గురించైనా మ‌రిచిపోయిన‌ప్పుడు మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ను ముడి వేసి పెట్టి అలాగే వ‌దిలేయండి. అది మీరు మ‌రిచిపోయిన దాన్ని త్వ‌ర‌గా గుర్తించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. లాల్ కితాబ్ అస్ట్రాల‌జీ ప్ర‌కారం ఇది సాధ్య‌మ‌వుతుంద‌ట‌. మీ హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌పై పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్‌ల వంటి వాటితో రాయ‌కూడ‌దు. అలా చేస్తే మీలో ఉన్న ఏకాగ్ర‌త, ప‌ట్టుద‌ల పోతాయ‌ట‌.

డార్క్ రంగులో ఉన్న హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌ను వాడ‌కూడ‌దు. ఎల్ల‌ప్పుడూ లైట్ క‌ల‌ర్స్‌తో త‌యారు చేసిన హ్యాండ్ క‌ర్చీఫ్‌ల‌నే వాడాలి. ఎందుకంటే డార్క్ క‌ల‌ర్స్ రాహువు, కేతువు, శ‌ని, కుజుడు వంటి గ్ర‌హాల‌ను ప్ర‌తిబింబిస్తాయ‌ట‌. వాటితో మ‌న‌కు చాలా హాని జ‌రుగుతుంద‌ట‌. ఇలా క‌ర్చీఫ్‌ల‌ను వాడ‌డంలో ప‌లు సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో దోషాలు ఉండ‌వు. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM