Lord Shani Dev : ప్రతి ఒక్కరు కూడా డబ్బు ఉన్నవాళ్లు అయిపోవాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, ఐశ్వర్యం పెరగాలని కోరుకుంటారు. శనివారం నాడు, అమావాస్య రోజు ఇలా చేస్తే ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. పైగా ధనవంతులు అవ్వచ్చు. శని దేవుడు నీతివంతుడు. మనం చెడు చేస్తే, చెడు ఫలితం మనకి వస్తుంది. అదే మంచి చేస్తే, మంచి ఫలితాలు మనకి వస్తూ ఉంటాయి. అనవసరంగా ఎవరిని కూడా శని దేవుడు హింసించడు.
జ్యోతీష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే, శని దోషం ఉన్నవాళ్లు శని అమావాస్య రోజున దానధర్మాలు చేస్తే మంచిది. శని ప్రభావం ఉన్నవాళ్లు వారి లైఫ్ లో ఎన్నో సమస్యలని ఎదుర్కోవాలి. పనిలో ఆటంకాలు, ఆర్థిక బాధలు ఇలా ఏవో ఒకటి కలుగుతుంటాయి. ఇటువంటి సమస్యలను మీరు కూడా ఎదుర్కొంటున్నట్లయితే, శని అమావాస్య రోజున శని భగవానుడిని ఆరాధించడం మంచిది.
అలానే, పలు వస్తువులను కూడా దానం చేస్తే మంచిది. ఒక గిన్నెలో నూనెని తీసుకుని, మీ మొఖాన్ని చూసి, ఆ గిన్నెతో నూనెని శని దేవుని ఆలయంలో ఉంచండి. ఇలా పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు. శుక్రవారం రాత్రి నిద్ర పోయేటప్పుడు నల్ల ఉప్పు, నల్ల వస్త్రంలో చుట్టి దిండు కింద లేదంటే మీ దగ్గర పెట్టుకోవాలి.
శనివారం నాడు శని దేవుని గుడిలో ఈ ఉప్పు మూటని ఇచ్చేయాలి. దీంతో, శని బాధలు పోతాయి. నల్లని యాంటీమొనిని కొని తల నుండి కాళ్ళ దాకా తొమ్మిది సార్లు తిప్పేసి, దానిని భూమిలో పాతి పెట్టండి. ఇలా చేస్తే శని ప్రభావం పోతుంది. శని బాధల నుండి బయటపడొచ్చు. జాతకంలో కనుక శని ప్రభావం ఉందని మీరు తెలుసుకుంటే, శని దేవుడిని పూజించేటప్పుడు ముఖం చూడకండి. పాదాలను మాత్రమే చూడండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…