ఇంటి వద్ద కూర్చునే డబ్బును త్వరగా సంపాదించాలని చూస్తున్నారా ? అయితే ఈ అవకాశం మీ కోసమే. అలా అని చెప్పి షార్ట్ కట్‌లో డబ్బును సంపాదించడం కాదు, నీతిగా నిజాయితీగా సంపాదించే అవకాశమే. అది ఏమిటంటే..
మీ వద్ద కొన్ని ప్రత్యేకతలు ఉన్న పాత రూ.1 నోటు ఉందా ? అయితే దాన్ని ఆన్‌లైన్ లో విక్రయించి రూ.45వేలు పొందవచ్చు. సదరు నోటు 1957 సంవత్సరానికి చెందినది. దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ హెచ్ఎం పటేల్ సంతకం ఉంటుంది. దానిపై 126345 అనే సీరియల్ నంబర్ ఉండాలి. ఇలాంటి నోటు గనక మీ దగ్గర ఉంటే దాన్ని ఆన్‌లైన్ లో విక్రయించి రూ.45వేలు పొందవచ్చు.
కాయిన్ బజార్ అనే వెబ్‌సైట్‌లో పాత నాణేలు, కరెన్సీ నోట్లను కొనుగోలు చేస్తున్నారు. కనుక మీ దగ్గర ఇదే కాదు, ఇంకా ఏవైనా పాత నోట్లు, నాణేలు ఉంటే ఆ సైట్‌లో రిజిస్టర్ చేసుకుని వాటికి చెందిన ఫొటోలను పోస్ట్ చేయవచ్చు. దీంతో ఆసక్తి ఉన్నవారు సదరు మొత్తాన్ని చెల్లించి నాణేలు లేదా నోట్లను కొనుగోలు చేస్తారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…