ప్రస్తుత కాలంలో రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వాహనాల పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగిపోతోంది. కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కంపెనీలు తమ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లను పెద్ద ఎత్తున మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్స్ త్వరలోనే మన దేశంలో ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే హోండా చైనాలో హోండా యు-గో స్కూటర్ ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ 2 ప్రత్యేకతలతో మనకు అందుబాటులో ఉంది.
ఇది 1.8 కేడబ్ల్యూ గరిష్ట అవుట్ పుట్ గల 1.2 కేడబ్ల్యూ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సుమారుగా 65 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. గంటకు 53 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే చైనాలో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ.86,000 ఉండగా ఇంతకన్నా తక్కువ ధరలోనే హోండా యు-గో మన దగ్గర మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ స్కూటర్ కు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…