స‌మాచారం

Gold Price : పాకిస్థాన్‌లో 10 గ్రాముల బంగారం ధర ఎంతో మీకు తెలుసా..?

Gold Price : బంగారం కొనడం ఈజీ కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెడితే కానీ బంగారం రాదు. బంగారాన్ని కొనుగోలు చేయడానికి, చాలామంది డబ్బులు దాచుకుంటూ ఉంటారు. నిజానికి ఒంటి మీద బంగారం స్టేటస్ ని సూచిస్తుంది. అందుకే, చాలామంది బంగారు నగలను వేసుకోవాలని చూస్తుంటారు. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. పాకిస్తాన్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పుడప్పుడు మనకి ఆశ్చర్యమైన విషయాలు పాకిస్తాన్ కి సంబంధించి బయటకి వస్తుంటాయి.

పాకిస్తాన్ లో బంగారం ధర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు..? దేశానికి దేశానికి మధ్య ధరలు మారుతూ ఉంటాయి. భారతదేశంలో 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారు ధర ప్రస్తుతం రూ. 55 ,960 రూపాయలుగా ఉంది. పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.78 లక్షల రూపాయలుగా ఉంది. వామ్మో రెండు దేశాలకి మధ్య బంగారం ధరలులో ఇంత ఎంత తేడా ఉందో చూసారా..?

Gold Price

పాకిస్తాన్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల లక్షన్నరకి పైగానే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఏంటి పాకిస్తాన్లో బంగారం ఎంత ఎక్కువ అని, అంతా ఆశ్చర్యపోతున్నారు. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం ఇండియా లో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 56,500. 24 క్యారెట్ల బంగారం ధర 61,640.

వెండి కిలో ధర వచ్చేసి 75,000 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. విజయవాడ, విశాఖపట్నం లో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.56,650, 24 క్యారెట్ల ధర రూ.61,790. ముంబైలో 22 క్యారెట్ల రూ.56,500, 24 క్యారెట్ల ధర 61,640. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,150, 24 క్యారెట్ల ధర రూ.62,350.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM