సాధారణంగా ప్రతి నెలలోనూ బ్యాంకులకు కొన్ని రోజులు సెలువులు ఉంటాయి. అందులో భాగంగానే ముందు వచ్చే నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడం ఆవశ్యకం అయింది. దీంతో బ్యాంకు సెలవులకు అనుగుణంగా మనం కార్యకలపాలను నిర్వహించుకోవచ్చు. ఇక ఆగస్టు నెలలోనూ కొన్ని రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. మరి ఆ సెలవుల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!
ఆగస్టు 2021 నెలలో బ్యాంకులకు ఉన్న సెలవులు ఇవే
వీక్లీ ఆఫ్లు
- ఆగస్టు 1 – ఆదివారం
- ఆగస్టు 8 – ఆదివారం
- ఆగస్టు 14 – రెండో శనివారం
- ఆగస్టు 15 – ఆదివారం (స్వాతంత్య్ర దినోత్సవం)
- ఆగస్టు 22 – ఆదివారం
- ఆగస్టు 28 – నాలుగో శనివారం
- ఆగస్టు 29 – ఆదివారం
పండుగలు
- ఆగస్టు 16 – పార్సీ న్యూ ఇయర్ (నాగ్పూర్, బెలాపూర్, ముంబై)
- ఆగస్టు 19 – మొహర్రం
- ఆగస్టు 20 – ఓనమ్ (కొచ్చి), బెంగళూరు, చెన్నై, కేరళ
- ఆగస్టు 21 – తిరువోనమ్ (కొచ్చి)
- ఆగస్టు 23 – శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి
- ఆగస్టు 30 – జన్మాష్టమి
- ఆగస్టు 31 – శ్రీ కృష్ణాష్టమి (హైదరాబాద్)