స‌మాచారం

5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలా.. ఇలా అప్లై చేయండి..

<p style&equals;"text-align&colon; justify&semi;">మనదేశంలో ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు&period; ఆధార్ కార్డు పైనే మన నిత్య&comma; బ్యాంక్ లావాదేవీలు ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి&period; ఆధార్ అనేది కేవలం పెద్దవారికి మాత్రమే కాకుండా పుట్టిన పిల్లలకు కూడా ఎంతో అవసరం&period; ఈ క్రమంలోనే చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ ఇవ్వడం మనం చూస్తుంటాము&period; ఈ క్రమంలోనే ఆధార్ కార్డ్ చేయడం కోసం ఐదు సంవత్సరాలలోపు చిన్నారి తల్లిదండ్రుల బయోడేటాను&comma; చిన్నారి జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5396" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;aadhaar-card&period;jpg" alt&equals;"" width&equals;"795" height&equals;"447" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా ఆధార్ అంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది&period; కాకపోతే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బయోమెట్రిక్ తీసుకోవడం లేదని ఈ సందర్భంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా &lpar;యుఐడిఎఐ&rpar; ట్విట్టర్ ద్వారా వెల్లడించింది&period; బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేదా ఐరిష్ స్కానింగ్ కలిగి ఉంటుంది&period;ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఈ విధమైనటువంటి బయోమెట్రిక్ అవసరం లేదని ఈ సందర్భంగా యుఐడిఎఐ వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐదు సంవత్సరాలు తర్వాత నుంచి 15 సంవత్సరాల లోపు ఆ చిన్నారికి మరొకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది&period; ఈ క్రమంలోనే ఆ సమయంలో చిన్నారికి వేలిముద్ర&comma; ఐరిష్ స్కాన్ బయోమెట్రిక్ తీసుకోనున్నట్లు తెలిపారు&period; కనుక ఐదు సంవత్సరాల పిల్లలకు ఎలాంటి బయోమెట్రిక్ అవసరం లేదని ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వారి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని యుఐడిఎఐ తెలియజేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;బాల ఆధార్ అప్లై చేయడం కోసం కోసం మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి&period; ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఇక్కడ పిల్లల పేరుతోపాటు తన పుట్టిన తేదీ&comma; తన తల్లిదండ్రుల పేర్లు చిరునామాను పూర్తి చేయాల్సి ఉంటుంది&period; ఈ వివరాలన్నీ పూర్తిచేసిన తర్వాత అపాయింట్మెంట్ బటన్ పై క్లిక్ చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;మీరు ఏ రోజు అయితే అపాయింట్మెంట్ తీసుకుంటారో ఆరోజు ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అక్కడ అ చిన్నారి జన పత్రాన్ని&comma; తల్లిదండ్రుల ఆధార్ కార్డులను సమర్పించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ast;ఈ క్రమంలోనే బయోమెట్రిక్ సమాచారంతో పిల్లల ఆధార్ కార్డు అనుసంధానం చేస్తారు&period; ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి అయితే కేవలం వారి ఫోటో ఆధారంగా నమోదు చేస్తారు&period; ఈ విధంగా అన్ని ప్రక్రియలలో పూర్తయిన తర్వాత దరఖాస్తుదారునికి రసీదును ఇస్తారు&period; దీని ఆధారంగా మన ఆధార్ కార్డ్ స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు&period; ఆధార్ అప్లై చేసిన తర్వాత 60 రోజులకు మనకు ఎస్ఎంఎస్ వస్తుంది&period; ఇలా రాగానే ఆధార్ నమోదు సెంటర్ కు వెళ్లి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM