భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్సిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా NTPC ఖాళీగా ఉన్నటువంటి 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 2021 ఆగస్టు 6వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా అందులో ఎగ్జిక్యూటివ్ కమర్షియల్– 14, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెన్సీ– 03, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కార్పొరేట్ కమ్యూనికేషన్–1, ఎగ్జిక్యూటివ్ క్లీన్ టెక్నాలజీస్– 01,సీనియర్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ సెక్రటరీ– 01,సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోలార్– 01,ఎగ్జిక్యూటివ్‌బిజినెస్ అనలిస్ట్– 01 ఈ భాగాలను ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ ని బట్టి డిగ్రీ, బీటెక్ వంటి వివిధ విద్యార్హతలు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జులై 23 2021 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఆగస్టు 6 2021 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించి తెలుసుకోగలరు.https://ntpc.co.in/
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…