గతేడాది కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు మరింత సౌకర్యాన్ని కల్పించేందుకు టెక్ దిగ్గజ సంస్థలు యాపిల్, గూగుల్‌లు పలు టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. దీని వల్ల ప్రజలకు కోవిడ్‌పై మరింత సమాచారం అందింది. అయితే తాజాగా గూగుల్ మరో కొత్త టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో దేశంలో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ల వివరాలను తెలుసుకోవచ్చు.
స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు తమ తమ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ సెర్చ్‌లో తమకు సమీపంలోని కోవిడ్ టీకా కేంద్రాల గురించి వెదకవచ్చు. దీంతో వెంటనే రిజల్ట్స్‌లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుతం కేవలం భారత్‌లోని యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, చిలీ, సింగపూర్ దేశాల యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇక గూగుల్ ఇప్పటికే పేద దేశాల ప్రజలకు వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. అందులో భాగంగానే గూగుల్ 250 మిలియన్ డాలర్లను సహాయంగా అందించనుంది. ఇందులో భాగంగా 2.50 లక్షల మందికి టీకాలు అందనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…