స్మార్ట్ ఫోన్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. అది మన చేతిలో ఉంటే చిన్నపాటి కంప్యూటర్ ఉన్నట్లే. అందువల్ల ఫోన్లు కూడా అప్పుడప్పుడు నెమ్మదిగా పనిచేస్తాయి. ఇక కొన్ని ఫోన్లకు చార్జింగ్ చాలా నెమ్మదిగా అవుతుంది. అయితే అందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
* చార్జింగ్ పెట్టే కేబుల్ లో లోపం ఉన్నా ఫోన్ నెమ్మదిగా చార్జింగ్ అవుతుంది.
* విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులు ఉంటే చార్జింగ్ సరిగ్గా అవదు.
* చార్జింగ్ పెట్టే అడాప్టర్ పాడైనా చార్జింగ్ నెమ్మదిగా అవుతుంది, లేదా అసలు చార్జింగ్ అవదు.
* బ్యాటరీ సమస్య ఉన్నా ఫోన్ స్లో గా చార్జింగ్ అవుతుంది.
* ఫోన్‌లో ఏవైనా యాప్స్ బ్యాటరీని బాగా వినియోగించుకుంటున్నా చార్జింగ్ నెమ్మదిగా అవుతుంది.
* ఫోన్‌కు చెందిన యూఎస్‌బీ పోర్టు దెబ్బ తిన్నా, తుప్పు వచ్చినా ఫోన్ నెమ్మదిగా చార్జింగ్ అవుతుంది.
పైన తెలిపిన కారణాల వల్ల ఫోన్ నెమ్మదిగా చార్జింగ్ అవుతుంది. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తే అసలు ఫోన్ ఎందుకు నెమ్మదిగా చార్జింగ్ అవుతుందో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అసలు కారణం తెలుసుకుని సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ క్రమంలో ఫోన్‌ను వేగంగా చార్జింగ్ అయ్యేలా చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…