అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో మూడుముళ్ల బంధంతో జీవితాంతం తన భార్యకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భర్త ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. కేవలం తనకు విడాకులు ఇచ్చిందన్న కారణంతో తన పై పగ పెంచుకుని సదరు మహిళ పట్ల అత్యంత కిరాతకంగా, ప్రవర్తించిన చంపిన ఘటన అహ్మదాబాద్‌లోని వత్వా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
అజయ్ ఠాకూర్ అనే వ్యక్తి హేమ అనే మహిళను గత కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు తలెత్తాయి. అప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో ఎంతో విసుగుచెందిన హేమ తనని దూరం పెడుతూ తనతో స్నేహం చేస్తున్నటువంటి మహేష్ ఠాకూర్ అనే వ్యక్తికి దగ్గరయింది.ఈ క్రమంలోనే తన భర్తకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను అజయ్ దగ్గరే వదిలి మహేష్ ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
ఈ విధంగా ఇద్దరు పిల్లలను తన వద్ద వదలడంతో వారి సంరక్షణ ఎలా చేపట్టాలో తెలియని మహేష్ ఎంతో మానసికంగా కృంగిపోయాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసై తన భార్య హేమ పై విపరీతమైన పగ పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి హేమని చంపాలని ప్రణాళిక వేసుకున్న అజయ్ ఇంట్లో మహేష్ లేని సమయం చూసి తనపై కత్తితో దాడి చేశాడు.అతని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన హేమకు సాధ్యం కాలేకపోయింది. ఈ క్రమంలోనే అజయ్ హేమను అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపాడు.మహేష్ తిరిగి ఇంటికి వచ్చేసరికి హేమ రక్తపు మడుగులో మృతి చెంది ఉండటం చూసి తన మొదటి భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…