ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 26, 27 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వహిస్తోంది. కేవలం ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా అనేక రకాల ఉత్పత్తులను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందివ్వనున్నారు. ఈ క్రమంలోనే కొన్ని అద్భుతమైన ఫోన్లు రూ.10వేల లోపు ధరలకే లభ్యం కానున్నాయి. ఆ ఫోన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మైక్రోమ్యాక్స్‌కు చెందిన ఇన్1 ఫోన్ 64జీబీ మోడల్ ఈ సేల్‌లో రూ.10వేల ధరకు లభ్యం కానుంది. అలాగే పోకో సి3 రూ.7,499కు, రియల్‌మి నార్జో 30ఎ ఫోన్ రూ.8,999 ధరకు, శాంసంగ్ గెలాక్సీ ఎం11 రూ.9,999కు, షియోమీకి చెందిన రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్ రూ.9,999 ధరకు లభ్యం కానున్నాయి. ఈ ఫోన్లపై ఆ సేల్‌లో డిస్కౌంట్లను అందివ్వనున్నారు. అందుకనే రూ.10వేల లోపే ఇవి లభిస్తాయి. ఇక వీటిల్లో ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.
సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…