ఆడియో ఉత్పత్తులు, వియరబుల్స్ ను తయారు చేసే నాయిస్ సంస్థ తాజాగా బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రాను భారతదేశంలో విడుదల చేసింది. ఇందులో క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేసెస్‌ను సెట్ చేసుకోవచ్చు. 60 స్పోర్ట్స్ మోడ్స్, SpO2 సెన్సార్, 24 × 7 హార్ట్ రేట్ సెన్సార్, REM స్లీప్ సెన్సార్‌లను ఇందులో అందిస్తున్నారు. అలాగే స్లీప్ ట్రాకింగ్, IP68 వాటర్ ప్రూఫ్ బాడీ, 9 రోజుల బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. ఈ వాచ్ 1.75 అంగుళాల పూర్తి టచ్ డిస్‌ప్లేని కలిగి ఉంది. అలాగే స్టాప్‌వాచ్, వాతావరణ సూచన, టైమర్, అలారం, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్లు ఈ వాచ్‌లో లభిస్తున్నాయి.
నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా వాచ్.. స్పేస్ బ్లూ, గన్ మెటల్ గ్రే, క్లౌడ్ గ్రే రంగులలో లభిస్తుంది. అమెజాన్, గోనోయిస్ సైట్లలో దీన్ని రూ.5,999 ధరకు విక్రయిస్తున్నారు. అయితే లాంచింగ్ కింద కొన్ని రోజుల వరకు ఈ వాచ్‌ను రూ.4,499 ధరకే కొనుగోలు చేయవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…