స్పోర్ట్స్ బైక్ చేతిలో ఉంటే చాలు.. యువకులు వాటితో స్టంట్స్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే అంతా బాగానే జరిగితే ఓకే. లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు. స్టంట్ సక్సెస్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఫెయిల్ అయితే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక ఓ యువకుడికి కూడా ఇలాగే జరిగింది.
ఓ యువకుడు వరద నీటితో నిండిన రోడ్డుపై తన బైక్ తో స్టంట్ చేశాడు. దాని ముందు చక్రాన్ని గాలిలోకి లేపి స్టంట్‌కు యత్నించాడు. అయితే కొద్ది దూరం వరకు బాగానే వచ్చాడు. కానీ వాహనం అదుపు తప్పింది. దీంతో పక్కనే ఉన్న గోడను ఢీకొట్టాడు. అందులో గోడ ధ్వంసమవడం చూడవచ్చు. బైక్ స్టంట్ ఫెయిల్ అయినందుకు అతను అలా మూల్యం చెల్లించుకున్నాడు.
కాగా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. చాలా మంది ఆ వీడియోను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…