ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ తన ఎంఐ 10 టీ ప్రోమో స్మార్ట్ ఫోన్. పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఒక ప్రోమో గత ఏడాదే లాంచ్ అయ్యింది. అయితే ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ప్రస్తుతం రెండు వేల రూపాయలను తగ్గించి రూ.37,999 లకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ వేరియంట్లో అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మరో 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గత ఏడాదే లాంచ్ అయినా ఈ ఫోన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వెనకవైపు మూడు కెమెరాలు కలిగి ఉండి మొదటి కెమెరా 108 మెగా పిక్సల్ కాగా, సెల్ఫీ 20 మెగాఫిక్సల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఫింగర్ ప్రింటింగ్ సెన్సార్ నో ఫోన్ పక్క భాగంలోనే ఉంచారు.దీని మందం 0.93 సెంటీమీటర్లుగానూ, బరువు 218 గ్రాములుగానూ ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…