హువామీ కంపెనీ అమేజ్‌ఫిట్ సిరీస్‌లో నూతన స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రొ పేరిట ఆ వాచ్ భారత్‌లో విడుదలైంది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.
అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రొ ఫీచర్లు
- 1.43 ఇంచుల టీఎఫ్టీ డిస్‌ప్లే, 320 x 302 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- కాల్స్, మెసేజెస్, ఈ-మెయిల్స్, వెదర్, ఇతర యాప్స్ నోటిఫికేషన్లు, రిమోట్ ఫోన్ కెమెరా కంట్రోల్
- స్టాప్‌వాచ్, వరల్డ్ క్లాక్, వెదర్ ఫోర్‌క్యాస్ట్స్, పోమోడోరో క్లాక్
- 60 రకాలకు పైగా స్పోర్ట్స్ మోడ్స్, జీపీఎస్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్
- స్ట్రెస్ మానిటరింగ్, బ్రీత్ ట్రెయినింగ్, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ కంపాటబిలిటీ, పీఏఐ హెల్త్ అనాలిసిస్, మ్యూజిక్ కంట్రోల్, అలెక్సా సపోర్ట్
- మైక్రోఫోన్ ఫర్ వాయిస్ కంట్రోల్, 5 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్, 225 ఎంఏహెచ్ బ్యాటరీ, 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రొ స్మార్ట్‌వాచ్ బ్లాక్, గ్రీన్, పింక్ కలర్ ఆప్షన్లలో విడులైంది. ఈ వాచ్‌ను త్వరలో రూ.4999 ధరకు విక్రయించనున్నారు.