క్రికెట్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2021 వ‌చ్చేస్తోంది.. పూర్తి షెడ్యూల్ ఇదే.. భార‌త్ మొద‌టి మ్యాచ్ పాకిస్థాన్‌తోనే..!

ఇంట‌ర్నేష‌న్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టీ20 2021కు చెందిన పూర్తి షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. భార‌త్‌లో ఈ టోర్నీ జ‌ర‌గాల్సి ఉండ‌గా, కోవిడ్, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల టోర్నీని యూఏఈ, ఓమ‌న్‌ల‌కు మార్చారు. ఈ క్ర‌మంలో ప‌లు రౌండ్ల‌లో మ్యాచ్‌లు జ‌రుగుతాయి.

గ్రూప్ ఎ లో ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్, న‌మీబియా, శ్రీ‌లంక‌ల‌ను చేర్చారు. గ్రూప్ బిలో ఓమ‌న్‌, ప‌పువా న్యూగినియా, స్కాట్లండ్‌, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఈ రెండు గ్రూప్‌లలో టాప్ 2 టీమ్స్ త‌దుప‌రి రౌండ్‌కు వెళ్తాయి.

త‌దుప‌రి రౌండ్‌లో ఒక్కో గ్రూప్‌లో 6 టీమ్‌లు త‌ల‌ప‌డ‌తాయి. దీంతో సూప‌ర్ 12 అవుతాయి. గ్రూప్ 1 లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లు ఉండ‌గా, పైన తెలిపిన రెండు గ్రూప్‌ల‌లోని ఒక గ్రూప్ టాప్ 2 టీమ్స్ గ్రూప్ 1 లో చేర‌తాయి. అలాగే గ్రూప్ 2 లో ఆఫ్ఘ‌నిస్తాన్‌, పాకిస్థాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌లు ఉండ‌గా, ఈ గ్రూప్‌లో ఇంకో రెండు జ‌ట్లు చేర‌తాయి. దీంతో రెండు గ్రూప్‌ల‌లో ఒక్కో గ్రూప్‌కు 6 టీమ్స్ చొప్పున మొత్తం సూప‌ర్ 12 తో ఇంకో రౌండ్‌ మొద‌ల‌వుతుంది.

Round 1

Oct. 17 Oman vs Papua New Guinea 3:30 pm Oman & Bangladesh vs Scotland 7:30 pm Oman

Oct. 18 Ireland vs Netherlands 4:30 pm Abu Dhabi & Sri Lanka vs Namibia 8:30 pm Abu Dhabi

Oct. 19 Scotland vs Papua New Guinea 3:30 pm Oman & Oman vs Bangladesh 7:30 pm Oman

Oct. 20 Namibia vs Netherlands 4:30 pm Abu Dhabi & Sri Lanka vs Ireland 8:30 pm Abu Dhabi

Oct. 21 Bangladesh vs Papua New Guinea 3:30 pm Oman & Oman vs Scotland 7:30 pm Oman

Oct. 22 Namibia vs Ireland 4:30 pm Abu Dhabi & Sri Lanka vs Netherlands 8:30 pm Abu Dhabi

Super 12 (Round 2)

Group 1 fixtures

Oct. 23 – Australia vs South Africa 3:30 pm Abu Dhabi

Oct. 23 – England vs West Indies 7:30 pm Dubai

Oct. 24 – A1 vs B2 3:30 pm Sharjah

Oct. 26 – South Africa vs West Indies – 3:30 pm Dubai

Oct. 27 – England vs B2 – 3:30 pm Abu Dhabi

Oct. 28 – Australia vs A1 – 7:30 pm Dubai

Oct. 29 – West Indies vs B2 – 3:30 pm Sharjah

Oct. 30 – South Africa vs A1 – 3:30 pm Sharjah

Oct. 30 – England vs Australia – 7:30 pm Dubai

Nov. 1 – England vs A1 – 7:30 pm Sharjah

Nov. 2 – South Africa vs B2 – 3:30 pm Abu Dhabi

Nov. 4 – Australia vs B2 – 3:30 pm Dubai

Nov. 4 – West Indies vs A1 – 7:30 pm Abu Dhabi

Nov. 6 – Australia vs West Indies – 3:30 pm Abu Dhabi

Nov. 6 – England vs South Africa – 7:30 pm Sharjah

Group 2 fixtures

Oct. 24 – India vs Pakistan 7:30 pm Dubai

Oct. 25 – Afghanistan vs B1 7:30 pm Sharjah

Oct. 26 – Pakistan vs New Zealand 7:30 pm Sharjah

Oct. 27 – B1 vs A2 – 7:30 pm Abu Dhabi

Oct. 29 – Afghanistan vs Pakistan – 7:30 pm Dubai

Oct. 31 – Afghanistan vs A2 – 3:30 pm Abu Dhabi

Oct. 31 – India vs New Zealand – 7:30 pm Dubai

Nov. 2 – Pakistan vs A2 – 7:30 pm Abu Dhabi

Nov. 3 – New Zealand vs B1 – 3:30 pm Dubai

Nov. 3 – India vs Afghanistan – 7:30 pm Abu Dhabi

Nov. 5 – New Zealand vs A2 – 3:30 pm Sharjah

Nov. 5 – India vs B1 – 7:30 pm Dubai

Nov. 7 – New Zealand vs Afghanistan – 3:30 pm Abu Dhabi

Nov. 7 – Pakistan vs B1 – 7:30 pm Sharjah

Nov. 8 – India vs A2 – 7:30 pm Dubai

సూప‌ర్ 12 ముగిశాక ఒక్కో గ్రూప్ లో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జ‌ట్ల‌కు సెమీ ఫైన‌ల్స్ నిర్వ‌హిస్తారు. సెమీ ఫైన‌ల్ 1, 2 అయ్యాక ఫైన‌ల్ జ‌రుగుతుంది.

ఈ టోర్నీ అక్టోబ‌ర్ 17, 2021 ఆదివారం ప్రారంభం కానుండ‌గా, న‌వంబ‌ర్ 14 ఆదివారం ముగియ‌నుంది. ఇక భార‌త్ త‌న తొలి మ్యాచ్‌ను దాయాది దేశం పాకిస్థాన్‌తో అక్టోబ‌ర్ 24న ఆడ‌నుంది. త‌రువాత అక్టోబ‌ర్ 31వ తేదీన న్యూజిలాండ్‌తో, న‌వంబ‌ర్ 3న ఆప్ఘ‌నిస్థాన్‌తో ఆడ‌నుంది. అనంత‌రం న‌వంబ‌ర్ 5, 8 తేదీల్లో గ్రూప్ ఎ, బిల‌లో టాప్‌లో వ‌చ్చిన జ‌ట్లతో భార‌త్ ఆడుతుంది.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM