Viral Video : తల్లి సమాధి దగ్గర కూర్చుని.. రా అమ్మా.. అని విలపిస్తున్న బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..!
Viral Video : బిడ్డలు ఎంత క్రూరులైనా సరే తల్లి తన ప్రేమను చూపిస్తుంది. అందుకనే తల్లి ప్రేమకు వెలకట్టలేరు అంటారు. తన బిడ్డలకు చిన్న గాయం ...