ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. కొత్త రేట్ల వివరాలు..
ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ కోటక్ మహీంద్రా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ క్రమంలో మార్చిన ప్రకారం వడ్డీ రేట్లను అందివ్వనుంది. 7 నుంచి 30 ...