ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేయడమే. దానికి ఏకంగా ముప్పై కోట్ల జీతం ఇస్తానంటున్నారు. అయితే దీనికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. మరి అందుకు గల కారణం ఏంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ఓడరేవులో ఉన్న ఫారోస్ లైట్‌హౌస్‌లో కీపర్ ఉద్యోగం హాట్ టాపిక్‌గా మారింది.అలెగ్జాండ్రియా యొక్క లైట్‌హౌస్, కొన్నిసార్లు ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా అని పిలుస్తారు, ఇది టోలెమీ II ఫిలడెల్ఫస్ పాలనలో పురాతన ఈజిప్టులోని టోలెమిక్ రాజ్యం నిర్మించిన లైట్‌హౌస్. దీని మొత్తం ఎత్తు కనీసం 100 మీటర్లు ఉంటుందని అంచనా వేయబడింది.
ఇందులో కీపర్ పోస్ట్ ఖాళీగా ఉంది. అతను చేయవలసింది ఏంటంటే.. లైట్ హౌజ్‌లో లైట్ ఎప్పుడు ఆన్‌లో ఉండేలా చూసుకోవడం. పగలైనా, రాత్రైనా సరే, ఉద్యోగం చేసేది ఒక్కటే. కీపర్ నిద్రించవచ్చు, తినవచ్చు లేదా సముద్ర దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు, కానీ కాంతి ఎప్పుడూ ఆరిపోకూడదు. ప్రతిఫలంగా, మీకు 30 కోట్లు చెల్లిస్తారు. అయితే ఈ జాబ్‌ని చాలా మంది ఇష్టపడడం లేదు. అందుకు కారణం ఇది చాలా రిస్క్‌తో కూడిన జాబ్ . కీపర్ ఎప్పుడు ఒంటరిగా ఉండాలి. సముద్రం మధ్యలో ఉన్న ఈ లైట్‌హౌస్‌లో మాట్లాడటానికి ఎవరూ ఉండరు. స్నేహితులు వంటి వారితో మాట్లాడడానికి చాన్స్ ఉండదు. కొన్నిసార్లు, సముద్రపు తుఫానులు చాలా తీవ్రంగా ఉంటాయి, లైట్‌హౌస్ పూర్తిగా నీటి అడుగున మునిగిపోతుంది, ఇలాంటి కీపర్ ప్రాణాలకే ప్రమాదం.
అసలు ఈ లైట్‌హౌస్‌ని ఎందుకు నిర్మించాల్సి వచ్చిందంటే.. పూర్వం సముద్రంలో చాలా ప్రమాదకరమైన రాళ్లు ఉండేవి. చీకటిలో, ఈ రాళ్ళు కనిపించవు,.దాంతో నౌకలు వాటిని క్రాష్ చేసి మునిగిపోతాయి. ఆ సమస్యను పరిష్కరించడానికి ఈ లైట్‌హౌస్‌ను నిర్మించారు. దాని కాంతి చాలా దూరం వరకు ప్రయాణించడమే కాకుండా నౌకలు ప్రమాదం బారిన పడకుండా చేసేవి. దీనిని నిర్మించడానికి చాలా ఏళ్లు పట్టింది. దీని నిర్మాణంలో చెక్క, రాయి మరియు లోహాన్ని ఉపయోగించారు. లైట్‌హౌస్ లోపల పెద్ద మంటలు వెలిగించడంతో కాంతి లెన్స్‌ల ద్వారా చాలా దూరం వ్యాపించేది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…