మన సమాజంలో మన చుట్టూ భిన్న రకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఉంటారు. కొందరి ముఖం చూస్తేనే వారు ఎలాంటి వారో చెప్పవచ్చు. కానీ కొందరి గురించి వివరాలు తెలుసుకుంటే గానీ వారి గురించి చెప్పలేం. అయితే ఏ వ్యక్తి మనస్తత్వం అయినా సరే వారి చేతి వేళ్ల చివర్లలో ఉండే ఆకృతులను బట్టి ఎలా ఉంటుందో చెప్పేయవచ్చు. అది ఎలాగంటే..
1. చిత్రంలో ఇచ్చినట్లుగా చేతి వేళ్ల చివర ఆకృతి రౌండ్ షేప్ లో ఉంటే వారు ఎల్లప్పుడూ ప్రశాంతతను కోరుకుంటారు. తాము చెప్పిన విషయాలను ఇతరులు నమ్మరేమో అన్న భయం వారికి ఉంటుంది.
2. చేతి వేళ్ల చివర షార్ప్‌గా ఉంటే వారు అసాధారణ రీతిలో పనులు చేయాలని కోరుకుంటారు. సాధారణంగానే పనులు చేసేందుకు ఇష్ట పడరు. ప్రతి దాంట్లోనూ వెరైటీ ఉండాలని ఆశిస్తారు.
3. చేతి వేళ్ల చివర ఆకృతి చదరంలా ఫ్లాట్‌గా ఉంటే వారు ఏ విషయంలోనైనా కచ్చితత్వం కోరుకుంటారు. అసంపూర్తిగా ఉంటే ఇష్ట పడరు. అన్నింటినీ పర్‌ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటారు.
4. చేతి వేళ్ల చివర షవెల్ ఆకృతిలో ఉంటే వారు అత్యంత తెలివికలవారై ఉంటారు. ఏ విషయంలోనైనా ప్రతిభను చూపిస్తారు. అత్యంత చతురతతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇతరులు వెళ్లిన మార్గంలో ప్రయాణించరు. తమకై తాము కొత్త మార్గాలు, అవకాశాలను సృష్టించుకుంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…