Yashika Anand : చావు దగ్గర వరకు వెళ్లి తృటిలో బయటపడ్డ అందాల ముద్దుగుమ్మ యషికా ఆనంద్. ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన నోటా అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి తెలుగులో ఆఫర్స్ పెద్దగా దక్కడం లేదు. ఢిల్లీలో పుట్టి.. చెన్నైలో సెటిలైంది. ఫ్యాషన్ మోడల్, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ ఫ్యామిలీ నటి.. 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2018లో అడల్ట్ కామెడీ, ఇరుట్టు అరైయిల్ మురట్టు సినిమాలతో క్రేజీ స్టార్ అయిన యషికా.. 2019లో కఝుగు 2, జాంబీ సినిమాలతో పలకరించింది. అలాగే బిగ్ బాస్ 3 తమిళ్ సిరీస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెరపై సందడి చేసింది.
కొద్ది నెలల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరోయిన్ యాషికా ఆనంద్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆమె గత మూడు నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందింది. జూలై 24న జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నటి యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రమాదంలో ఆమె స్నేహితురాలు పావని మృతి చెందింది. ఈ క్రమంలో తాను డ్రైవింగ్ చేయనని చెప్పుకొచ్చింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యషికా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.
తాజాగా యషికా తన ఎద అందాలు చూపిస్తూ బ్లూ కలర్ డ్రెస్‌లో నానా రచ్చ చేసింది. యషికా అందచందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యషికా తన విషయాలను ఫాలోవర్స్ తో ఎప్పటికప్పుడూ పంచుకుంటూ వస్తోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్ లోని కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ లుక్స్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది యషికా.స్టార్ హీరోయిన్‌గా ఎదిగే సత్తా యషికాకి ఉందని.. మంచి ఆఫర్స్ వస్తే తానేంటో నిరూపించుకుంటానంటోంది ఈ అమ్మడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…