Samantha : నాగచైతన్య, సమంత విడిపోవడంతో.. వారి విడాకులకు అభిమానులు అనేక రకాల కారణాలను చెబుతున్నారు. అయితే అనూహ్యంగా సమంత స్టైలిస్ట్.. ప్రీతమ్ జుకల్కర్ పేరు తెర మీదకు వచ్చింది. గతంలో అతను సమంతతో చాలా క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేస్తూ అభిమానులు అతన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇంతకీ అతనికి, సమంతకు సంబంధం ఏమిటి ? అని అభిమానులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రీతమ్ జుకల్కర్ ఒక ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కని అతను ఆ రంగంలో పేరుగాంచాడు. అతను దుస్తులను డిజైన్ చేయడంలో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలోనే సమంతకు చేనేత దుస్తులు అంటే ఎంతో ఇష్టం. ఇక ఓసారి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చేనేత కార్యక్రమంలో సమంత పాల్గొనగా ఆ కార్యక్రమానికి ప్రీతమ్ కూడా హాజరయ్యాడు. దీంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది.
అయితే అలా ఏర్పడిన పరిచయంతో ప్రీతమ్ సమంతతో చాలా క్లోజ్‌గా మూవ్ అవడం ప్రారంభించాడు. ఓ దశలో అతడిపై సమంత కాళ్లు పెట్టుకుని పడుకుంది. ఆ ఫొటోను కూడా షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో అప్పట్లో వైరల్ కాగా సమంతను అందరూ తిట్టిపోశారు. అయితే ఇప్పుడు సమంతకు విడాకులు కావడంతో మళ్లీ ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ఇందుకు కారణం ప్రీతమ్ యేనని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతనిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
అయితే సమంతకు, ప్రీతమ్‌కు మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్ లాంటి సంబంధమేనని, దాన్ని అంతలా దగ్గరగా చూడాల్సిన అవసరం లేదని, అతను ఆమె స్టైలిస్ట్ కనుక అలా మూవ్ అయ్యాడే కానీ.. వారిద్దరికీ సంబంధం ఎలా అంటగడతారని.. కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. సమంత విడాకుల అనంతరం ప్రీతమ్‌ను మాత్రం ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…