Sai Pallavi : సాయిప‌ల్ల‌వి గురించి కంగారు ప‌డుతున్న అభిమానులు.. ఆమెకు ఏమైంది..?

Sai Pallavi : మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమెకు లేడీ ప‌వ‌ర్ స్టార్ అని సుకుమార్ ఓ ఈవెంట్‌లో బిరుదు ఇచ్చిన విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా సాయి ప‌ల్ల‌వి శ్యామ్ సింగ‌రాయ్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా గ‌త ఏడాది డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ అయింది. అయితే మూవీ ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో సాయిపల్లవి స్టేజ్ మీదకు రాగానే ఈలలు, గోలలతో ప్రీ రిలీజ్ ప్రాంగణం అంతా హోరెత్తిపోయింది.

Sai Pallavi

త‌న‌కు ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చ‌ర్య‌పోయింది. తీవ్ర భావోద్వేగంతో సాయిపల్లవి తన మనసులో మాట చెప్పింది. కళ అనేది దేవుడు ఇచ్చిన వరమని, సరస్వతీ దేవి అందరికీ ఆ కళ ఇస్తుంది. కానీ హార్డ్ వర్క్ చేసి కొంతమంది తమ రంగంలో స్థిరపడుతారని చెప్పుకొచ్చింది. ఆ కోవలో తాను ఉండి ఇంత ఆదరణ పొందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. వేరే సినిమా ఈవెంట్‌లోనూ సాయి ప‌ల్ల‌వికి అదే రెస్పాన్స్ ద‌క్కింది. అయితే అంత క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల ఏ ప్రాజెక్ట్ కీ సైన్ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

గతేడాది శ్యామ్ సింగరాయ్ తో పలకరించిన ఈ భామ త్వర‌లో విరాట ప‌ర్వం చిత్రంతో ప‌లక‌రించ‌నుంది. ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందో అర్ధం కాని ప‌రిస్థితి. అయితే త‌న త‌దుప‌రి సినిమా కోసం సాయి ప‌ల్ల‌వి ఇంత గ్యాప్ తీసుకోవ‌డం ప‌ట్ల అభిమానులు ఆశ్చ‌ర్యం వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి ఎందుకు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది ? సినిమాలు ఎందుకు అంగీకరించడం లేదు ? అస్సలు ఇప్పడు ఎక్కడుంది ? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. త‌న‌కు న‌చ్చిన క‌థ‌లు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే సాయి ప‌ల్ల‌వి సైన్ చేయ‌ట్లేద‌ని, అంత‌కు మించి వేరే రీజన్ లేద‌ని సన్నిహితులు అంటున్నారు. కాగా.. ఈ అమ్మ‌డు భోళా శంక‌ర్‌కి కూడా నో చెప్పిన విష‌యం తెలిసిందే.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM