Vishnu Priya : తెలుగు బుల్లితెరపై పోవే పోరా.. అనే కార్యక్రమంతో యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె బుల్లి తెర పైకి రాక ముందే వెండితెరపై సినిమాలలో నటించినా గుర్తింపు రాలేదు. ఇక బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమైంది.

ఈమెకు బుల్లితెరపై ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటోంది. ఈ క్రమంలోనే షర్ట్ బటన్ విప్పి లో దుస్తులతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇలా గ్లామర్ షోలతో సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరికొన్ని ఫోటోలను షేర్ చేసింది.
తాజాగా చీర ధరించి నాభి అందాలు చూపెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటోలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలలో విష్ణుప్రియ కాస్త బొద్దుగా ఉండటం వల్ల చాలా మంది మీరు ప్రెగ్నెంటా ? అంటూ తనని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది విష్ణు ప్రియ చాలా బొద్దుగా తయారయ్యావు.. జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చెయ్యి.. అంటూ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి విష్ణు ప్రియకు చెందిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.