Vishnu Priya : యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగు పెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది విష్ణు ప్రియ. ఆ తర్వాత బుల్లితెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది విష్ణు ప్రియ. మరోవైపు సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటూ వెండితెరపై కూడా మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది.
యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో మరింత రెచ్చిపోతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూ అందాలను ఆరబోస్తోంది. తన గ్లామర్ ను ఏ మాత్రం దాచుకోకుండా షేర్ చేస్తుండడంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది విష్ణు ప్రియ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ ను షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో నిత్యం ఆమె సోషల్ మీడియా వాల్ పైనే కన్నేస్తున్నారు నెటిజన్లు.
తాజాగా ఆమె హాట్ ఫోటోలు.. అలాగే వాటికి ఫోజులు ఇస్తున్న ఓ వీడియోని షేర్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది విష్ణు ప్రియ. ఇందులో ఆమె అందాల ఆరబోత మాములుగా లేదు. ఓ వైట్ షర్ట్.. వాటి బటన్స్ తీసేసి ఇన్నర్ వేర్ లో అందాలు వడ్డించింది. మరోపక్క ఆమె ప్యాంట్ ధరించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వెరీ హాట్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు, వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram