Viral Video : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత మొత్తం అందులోనే విహరిస్తున్నారు. సోషల్ మీడియాలో వారు ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఇక వారు అందులో ఉపయోగిస్తున్న యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. అందులో రీల్స్‌ను వాడుతూ వారు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. చాలా మంది రీల్స్‌ను చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు. ఇతరులు చేసిన రీల్స్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో సినిమా పాటలకు రీల్స్ చేయడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ రీల్స్‌ను ఆసక్తిగా చూస్తుండడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఇక ఓ యువతి యువకుడు ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ అలరించారు. ఆ వీడియోను రీల్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
https://www.facebook.com/100042200225478/videos/670513117572292/
ఆ యువతి.. ఆ యువకుడు ఆ పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేయడం విశేషం. ఈ పాట ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. చాలా మంది వారి డ్యాన్స్ స్టెప్స్‌ను చూసి ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ కూడా చేస్తున్నారు.