Viral Video : టాలెంట్ అనేది నిజంగా ఎవరి సొత్తూ కాదు. అది పుట్టుకతోనే కొందరికి వస్తుంది. అయితే దాన్ని నిరూపించుకునేందుకు మాత్రం సరైన వేదిక దొరకదు. దీంతో అలాంటి వారు, వారి టాలెంట్ మరుగున పడిపోతుంటుంది. కానీ సోషల్ మీడియా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అలా కాదు. ఎవరి టాలెంట్ అయినా సరే బయటకు వస్తోంది. తమలో దాగి ఉన్న ప్రతిభను కొందరు తమకు తామే బయటి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. సత్తా చాటుతున్నారు. ఇక చాలా మందికి డ్యాన్స్ అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ డ్యాన్స్ చేసేందుకు ఆసక్తి చూపరు.
కొందరు చిన్నప్పటి నుంచే ఇతరులను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంటారు. అలాంటి వారు ఏ పాటకు అయినా సరే అలవోకగా డ్యాన్స్‌లు చేస్తుంటారు. ఇక ఈ ఆంటీ కూడా అలాగే డ్యాన్స్ చేసింది. చూస్తుంటే ఆమె ఏ పాటకు అయినా సరే డ్యాన్స్ ఇరగదీసేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ వయస్సులోనూ ఇరగదీసేలా డ్యాన్స్ స్టెప్స్ వేసింది. ఆమె స్టెప్స్‌కు హీరోయిన్లు సైతం సాటిరారు.. అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఆంటీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కాగా ఆమె వీడియోపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. చాలా బాగా చేశారని అభినందిస్తున్నారు. అయితే ఈమె ఎవరు.. ఎక్కడ ఉంటుంది.. అనే వివరాలు మాత్రం తెలియవు. కానీ ఆమె డ్యాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది దీన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…