Viral Video : సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న పానీపూరీ వ్యాపారి వీడియో.. ఇంత‌కీ అందులో ఏముంది..?

Viral Video : పానీపూరీలంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది బ‌య‌ట ల‌భించే పానీ పూరీల‌ను తినేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక కొంద‌రు ఇంట్లోనే వాటిని త‌యారు చేసుకుని తింటుంటారు. అయితే ఆ పానీ పూరీ షాపు ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. అక్క‌డ అనేక ర‌కాల వెరైటీల‌కు చెందిన పానీపూరీల‌ను త‌యారు చేస్తుంటారు.

అయితే ఆ పానీ పూరీలు త‌యారు చేసే అత‌ని గురించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. అత‌ని పేరు రాహుల్‌. పానీ పూరీల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తుంటాడు. అత‌నికి కాన్‌పూర్‌లో ముర‌ళీ ప‌టాశె వాలా అనే ఓ పానీపూరీ షాపు ఉంది. అక్క‌డ వెరైటీ పానీపూరీలు ల‌భిస్తాయి. దీంతో ర‌ద్దీ ఎక్కువ‌గానే ఉంటుంది.

అయితే రాహుల్ డిగ్రీ చ‌దివాడు. అయిన‌ప్ప‌టికీ నామోషీ అనుకోకుండా పానీ పూరీల వ్యాపారం చేస్తున్నాడు. ఇక ఓ యూట్యూబ్ చాన‌ల్‌కు చెందిన వ్య‌క్తి అత‌ని వీడియోను తీసి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్ ల‌లో పోస్ట్ చేయ‌గా.. దానికి ఇప్ప‌టికే 3 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. అన్ని వ్యూస్ ఆ వీడియోకు రావ‌డానికి గల కార‌ణం ఏమిటంటే.. రాహుల్ ఇంగ్లిష్ లో మాట్లాడ‌డ‌మే. అవును.. పానీపూరీ అమ్మే వ్య‌క్తి ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నాడ‌ని.. చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Myself Rahul. A very common name. And we are the famous graduate golgappe vaala. My father is very famous for his paanipuri and we use homemade masalas to make everything.. అని రాహుల్ తెలిపాడు.

త‌న పేరు రాహుల్ అని.. అది అంద‌రికీ ఉండే ఒక కామ‌న్ పేరు అని అన్నాడు. తాను గ్రాడ్యుయేట్ అని, త‌న తండ్రి పానీపూరీ వ్యాపారం చేస్తున్నాడ‌ని, అందులో తాను కూడా ప‌నిచేస్తున్నాన‌ని తెలిపాడు. తాము ఇంట్లో త‌యారు చేసిన అనేక మ‌సాలాల‌ను ఉప‌యోగించి పానీపూరీల‌ను త‌యారు చేసి అందిస్తామ‌ని తెలిపాడు. కాగా రాహుల్ కు చెందిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Share
IDL Desk

Recent Posts

టెన్త్ చ‌దివిన వారికి CISF లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.69వేలు..

ది సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Thursday, 6 February 2025, 9:49 PM

IOCLలో ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంట‌ర్‌, డిగ్రీ అభ్య‌ర్థుల‌కు చాన్స్‌.. జీతం రూ.1 ల‌క్ష‌..!

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (IOCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Wednesday, 5 February 2025, 8:02 PM

టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంట‌ర్వ్యూకే హాజ‌ర‌వండి.. తేదీ ఎప్పుడంటే..?

దేశంలోని ప్రముఖ మ‌ల్టీనేష‌న‌ల్ ఐటీ స‌ర్వీస్ అండ్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ టెక్ మ‌హీంద్రా ప‌లు విభాగాల్లో ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Wednesday, 5 February 2025, 12:13 PM

టెన్త్‌, ఇంట‌ర్, డిగ్రీ చ‌దివిన వారికి CSIR – NIISTలో ఉద్యోగాలు.. జీతం రూ.50వేలు..

CSIR నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (NIIST) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి…

Tuesday, 4 February 2025, 9:52 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..!

దేశంలోని ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒక‌టైన సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి…

Tuesday, 4 February 2025, 5:24 PM

మ‌చిలీప‌ట్నం BELలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.50వేలు జీతం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌చిలీప‌ట్నంలో ఉఏన్న భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Tuesday, 4 February 2025, 1:04 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.12 ల‌క్ష‌లు..

ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశ‌వ్యాప్తంగా ఉన్న త‌న శాఖ‌ల‌లో ప‌లు విభాగాల్లో ప‌నిచేయ‌డానికి గాను ఆస‌క్తి, అర్హ‌త…

Monday, 3 February 2025, 6:04 PM

రైల్వేలో ఖాళీలు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..

మీరు రైల్వేలో ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ అవ‌కాశం మీ కోస‌మే. ఎందుకంటే బీహార్‌లోని పాట్నాలో ఉన్న…

Thursday, 30 January 2025, 3:22 PM