Viral Video : ఊర మాస్ డ్యాన్స్‌తో.. దుమ్ము రేపిన యువ‌తి.. వీడియో వైర‌ల్‌..

Viral Video : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ అందులో ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. యువత తమదైన శైలిలో వీడియోల‌ను క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల‌లో అప్ లోడ్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోతున్నారు. చదువుల‌లో మార్కుల‌ సంగతేమోగానీ యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అంటూ కొత్తగా వచ్చే చిత్రాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంటున్నారు.

ఒక వీడియో క్లిక్ అయిందంటే చాలు రాత్రికి రాత్రే సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో యూట్యూబ్ లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. పక్కా తెలుగు అమ్మాయిల లంగా వోణీ కట్టుకుని ఇసుక తిన్నెలపై చేసిన డాన్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. పాటకు తగ్గట్టు హావభావాలు పలికిస్తూ ఆ అమ్మాయి అందంగా నడుమును వయ్యారంగా తిప్పుతూ డాన్స్ ఇరగదీసింది.

Viral Video

ఆ అమ్మాయి అందానికి తగ్గట్టుగా కెమెరా మ్యాన్ పనితనం కూడా చాలా అద్భుతంగా ఉంది. తమిళ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేయడంతోపాటు, ఈ పాటకు బ్యాక్ గ్రౌండ్ లో అలలు ఎంతో అట్రాక్ష‌న్‌ గా నిలిచాయి. ఈ అమ్మాయితోపాటు గ్రూప్ కూడా ఆఫ్ శారీస్ తో తమిళ పాటకు ఊర మాస్ డాన్స్ చేస్తూ వీక్షకులు చూపు తప్పుకోలేని విధంగా అత్యద్భుతంగా పాటకు వన్నె తెచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు సైతం అత్యద్భుతంగా డాన్స్ అదరగొట్టారు.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోతో ఈ అమ్మాయిలకు ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM