Viral Video : కొంతమంది అమ్మాయిలకు ఎంత డాన్స్ చేయాలని ఉన్నా.. సరైన అవకాశం దొరకదు. కానీ సోషల్ మీడియా వచ్చాక ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ కి చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.
పొట్టి డ్రెస్సుల్లో అందాలను ఆరబోస్తూ మరింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. జిమ్ సూట్ లో నడుము, ఎద అందాలను చూపిస్తూ మతి పోగొడుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఒంపుసొంపులతో వయ్యారాలు ఒలకబోస్తున్నారు. అంతేకాదు దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెలబ్రెటీలుగా మారుతున్నారు.
దీంతో కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ యువతి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. స్కిన్ టైట్ బ్లాక్ లెగిన్ వైట్ టాప్ తో నడుముని నాగుపాములా తిప్పుతూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. నడుమును వయ్యారంగా తిప్పుతూ.. బెల్లీ డ్యాన్స్ చేస్తూ మతి పోగొడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆ వీడియోకి ఏకంగా 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…