Viral Video : యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం.. ఇలా ఏది ఓపెన్ చేసినా కుప్పలు తెప్పలుగా.. రీల్స్, షార్ట్ వీడియోలే. క్రేజీగా ఉండే ఆ షార్ట్ వీడియోలను చూస్తూ పోతే.. సమయం, ఇంటర్నెట్ డాటా రెండూ ఇట్టే కరిగిపోతుంటాయి. అటు చూసేవాళ్లు కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే వీడియోలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం.. తీసేవాళ్లకూ పెద్ద కష్టంగా లేకపోవటం.. మొత్తానికి రీల్స్‌కి మార్కెట్లో క్రేజీ డిమాండ్ ఉంది. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు.
అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెటబ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు.
ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ యువతి చేసిన డాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లెహంగా డ్రెస్ లో మాస్ డాన్స్ చేసి కుర్రకారు మతిపోగొడుతుంది. నడుము ఒంపుసొంపులతో మది దోచేస్తుంది. ఎద అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. క్యూట్ స్మైల్ తో సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఇది చూసిన నెటిజన్లు యువతి డాన్స్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…