Viral Video : సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా మంది యాక్టివ్‌గా ఉంటున్నారు. అనేక సోషల్ యాప్స్ అందుబాటులో ఉండడంతో ప్రతి దాంట్లోనూ నెటిజన్లు గంటల తరబడి కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఎక్కువగా వీడియోలను చూస్తున్నారు. ఫన్నీ వీడియోలతోపాటు హీరోయిన్లకు చెందిన గ్లామర్ వీడియోలు, ఇతరులు పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలను కూడా నెటిజన్లు ఆదరిస్తున్నారు. కనుకనే చాలా మంది అందులో పాపులర్ అయ్యేందుకు భిన్న రకాల వీడియోలను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లోనూ రీల్స్ బాగా పాపులర్ అయింది. ఇందులో పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు.
అయితే గతంలో టిక్‌టాక్ యాప్ లో ఇలాగే వీడియోలను చేసేవారు. కానీ ఆ యాప్‌ను నిషేధించాక అనేక యాప్స్ వచ్చాయి. కానీ వాటన్నింటిలోనూ రీల్స్ యాప్‌కే ఆదరణ ఎక్కువగా ఉంది. ఇక రీల్స్‌లో చాలా మంది వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో అనేక మంది లక్షల కొద్దీ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. అయితే రీల్స్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ తేడా కొడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఓ యువతికి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యేది. కానీ కొంచెంలో ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ను చేయబోయింది. ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక ఎద్దు ముందుకు వెళ్లింది. అయితే ఆ ఎద్దుకు ఆమె చేసేది నచ్చలేదు కాబోలు.. వెంటనే ఆమెను పొడిచేందుకు ముందుకు వెళ్లింది. కానీ ఆ యువతి అక్కడి నుంచి పక్కకు తప్పుకుని షాక్‌కు గురైంది. దీంతో ఆ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. రీల్స్ చేయాలి.. కానీ ఇలాంటి జీవులతో కలిసి రీల్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని.. నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఇక ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…