Viral Video : యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం.. ఇలా ఏది ఓపెన్ చేసినా కుప్పలు తెప్పలుగా.. రీల్స్, షార్ట్ వీడియోలే. క్రేజీగా ఉండే ఆ షార్ట్ వీడియోలను చూస్తూ పోతే.. సమయం, ఇంటర్నెట్ డాటా రెండూ ఇట్టే కరిగిపోతుంటాయి. అటు చూసేవాళ్లు కూడా షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండే వీడియోలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం.. తీసేవాళ్లకూ పెద్ద కష్టంగా లేకపోవటం.. మొత్తానికి రీల్స్‌కి మార్కెట్లో క్రేజీ డిమాండ్ ఉంది. దీంతో అమ్మాయిలు తమ డ్యాన్స్, నటన, కామెడీతో ఆకట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు.
మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. వరుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోషల్ మీడియాలో చిన్నపాటి సెటబ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెరపై, సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెరపై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్రస్తుతం ఓ యువతి చేసిన డాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంప్రదాయ చీరకట్టులో, మాస్ డాన్స్ చేసి కుర్రకారు మతిపోగొడుతుంది. టెర్రస్ పై నడుము ఒంపుసొంపులతో మది దోచేస్తుంది. ఎద అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. క్యూట్ స్మైల్ తో సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఇది చూసిన నెటిజన్లు శారీలో ఇలాంటి డాన్స్ చేస్తున్నారంటే సహసమనే చెప్పాలి అని కొందరంటే.. గుండెల్లో గునపాలు దింపుతున్నావ్ బేబీ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అమ్మడి క్లాస్ లుక్, మాస్ డాన్సుపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram