Viral Video : సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది తమలోని టాలెంట్‌ను బయట పెడుతున్నారు. అందులో భాగంగానే వారు పలు సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. ఆ వీడియోలను తమ సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక కొందరు యువతులు అయితే సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. కాగా ఓ యువతి కూడా ఇలాగే డ్యాన్స్ చేసింది. తీన్మార్ స్టెప్పులు వేస్తూ అదరహో అనిపించింది. దీంతో ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తీన్మార్ మ్యూజిక్‌కు డ్యాన్స్ చేయడం అంత ఆషామాషీ ఏమీ కాదు. మ్యూజిక్‌కు తగినట్లుగా డ్యాన్స్ చేయాలి. అది చాలా కష్టం. కానీ ఆ యువతి మాత్రం ఇలాంటి కష్టాన్ని కూడా సుసాధ్యం చేసింది. శరీరాన్ని విల్లులా తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్‌కు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె డ్యాన్స్ స్టెప్స్‌ను చూస్తుంటే.. డ్యాన్స్ మాస్టర్ ఏమో అన్నట్లుగా ఉంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు పోస్ట్ చేసే డ్యాన్స్ వీడియోలను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే అలాగే ఓ యువతి కూడా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. తీన్మార్ మ్యూజిక్‌కు ఈమె వేసిన స్టెప్స్‌ను చూస్తుంటే నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇంకెందుకాలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…