Venu Swamy : బాహుబలి చిత్రంతో ప్రభాస్ తన నటనా ప్రతిభతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదంతా ఒక మాట అయితే ఎప్పుడూ ప్రభాస్ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. త్వరలోనే ప్రభాస్ వివాహం అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 40 ఏళ్ళు దాటినా ఇప్పటికి కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఉన్నాడు ప్రభాస్. అభిమానులు సైతం పెళ్లి వార్త విని ఎంతో సంబరపడిపోతూ ఉండేవారు. కానీ ఆ వార్తలన్నీ కలలుగానే ఉంటున్నాయి.
ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రభాస్ అభిమానులను కలవరపరుస్తోంది. తాజాగా సెలబ్రిటీలకు జాతకాలు చెప్పే వేణు స్వామి ప్రభాస్ అభిమానుల గుండెలు గుభేల్ అనే ఈ విధంగా ఒక పెద్ద బాంబ్ పేల్చారు. నేను ఇప్పటివరకు సెలబ్రిటీలకు చెప్పిన జ్యోతిష్యం ఎప్పుడూ తప్పు కాలేదు. నేను చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అంటూ వేణు స్వామి ఎన్ని కొత్త విషయాలు ప్రభాస్ గురించి వెల్లడించారు. నాలుగు పదుల వయసు దాటినా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అతని జాతకంలో దోషం ఉండడమే అని, అందుకే ఆయనకు పెళ్లి కాకుండా ఆలస్యం అవుతుందని చెప్పారు.
ఒకవేళ కష్టాలను అధిగమించి పెళ్లి చేసుకున్నట్లయితే.. హీరో ఉదయ్ కిరణ్ కి పట్టిన గతే పడుతుందట. జీవితం సగంలోనే సూసైడ్ చేసుకుంటాడట. అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటూ బల్ల గుద్ధి చెప్పారు వేణు స్వామి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…