Varshini : పెళ్లి గురించి అడిగితే వాళ్ల పని చెబుతా.. అంటున్న వర్షిణి..

Varshini : సాధారణంగా మనకు నచ్చని పని గురించి లేదా మనకు నచ్చని వాటి గురించి ఎవరైనా పదేపదే ప్రశ్నలు అడిగితే ఎవరికైనా ఎక్కడో కాలుతుంది. ఇలా పదే పదే వాటి గురించి ప్రశ్నిస్తే తీవ్రస్థాయిలో అవతల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టిగా వార్నింగ్ ఇస్తాము. యాంకర్‌ వర్షిణి కూడా ఇలాగే చేస్తానని అంటోంది. బుల్లితెర యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వర్షిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె వెబ్ సిరీస్ లు అంటూ ఎంతో బిజీగా గడుపుతోంది. వెబ్ సిరీస్ లతోపాటు పలు సినిమా అవకాశాలను కూడా అందుకొని ఎంతో బిజీగా ఉన్న వర్షిణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

Varshini

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ పిచ్చెక్కిస్తుంటుంది. ఇక నెటిజన్ల నుంచి తరచూ తనకు నచ్చని ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ.. 26 ఏళ్లు వచ్చాయ్ ఇంకా పెళ్లి కాలేదా ? చేసుకోలేదా ? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లకి తాను గట్టిగా సమాధానం చెబుతానని చెప్పింది. అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన రిప్లై ఇస్తానని చెప్పింది.

ఈ సందర్భంగా వర్షిణి పెళ్లి గురించి మాట్లాడుతూ.. ఎవరైనా తనని అలాంటి ప్రశ్న వేస్తే.. మనం ప్రస్తుతం 2022 లో ఉన్నాము. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించడం పక్కనపెట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలని.. సమాధానం చెబుతా.. అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో ఈమెకు నిశ్చితార్థం జరిగినా కూడా ఆ నిశ్చితార్థం అక్కడితోనే ఆగిపోయింది. దీంతో పెళ్లిపై చిరాకు కలిగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి అనే మాటకు దూరంగా ఉంటూ ప్రస్తుతం తన దృష్టిని మొత్తం తన కెరియర్ పై పెట్టింది.

Share
Sailaja N

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM