Varalaxmi Sarathkumar : హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేసిన జ‌య‌మ్మ‌..!

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు కన్నా.. జయమ్మ అంటేనే తెలుగు ప్రేక్షకులు ఠ‌క్కున గుర్తు పడతారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్, రవితేజ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం క్రాక్. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా కనిపించారు. ఇలా ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి.

Varalaxmi Sarathkumar

ఈ క్రమంలోనే వరుస తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చింది. అయితే ఇలా ఉన్నఫలంగా చెన్నై వదిలిపెట్టి హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. పుట్టి పెరిగిన ప్రదేశాన్ని వదిలి వరలక్ష్మి శరత్ కుమార్ హైదరాబాద్ రావడానికి గల కారణం ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడమేనని అంటున్నారు.

అందుకోసమే వరుసగా షూటింగ్‌ల కోసం హైదరాబాద్ కు రావాల్సి ఉండగా ఈమె ఏకంగా హైదరాబాద్ కే మకాం మార్చింది. అయితే నిజంగానే వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నై వదిలి హైదరాబాద్ రావడానికి ఇదే కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ ఖరీదైన ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉన్నారు. త్వరలోనే ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Share
Sailaja N

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM