Upasana : మూడు సంవత్సరాల నుంచి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన RRR సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే సాధారణ అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు థియేటర్ల బాట పట్టి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సినిమాని చూడటం కోసం ఉపాసన థియేటర్ కి వెళ్లి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్దగా కేకలు వేస్తూ పేపర్లు చింపి గాల్లోకి విసిరారు. అంతేకాకుండా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన నాటు నాటు పాట రాగానే ఎంతో సంతోషంతో పేపర్లు చింపి గాల్లోకి విసురుతూ ఎంజాయ్ చేశారు.
ప్రస్తుతం ఉపాసనకు సంబంధించిన ఈ ఫోటోలు వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారాయి. ఇక మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని వీక్షిస్తూ సినిమా సూపర్ హిట్ అంటూ రివ్యూలు ఇస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…