Unstoppable With NBK : బాల‌య్య షోలో సంద‌డి చేయ‌బోతున్న మోక్ష‌జ్ఞ‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Unstoppable With NBK &colon; నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా ఆహాలో అన్‌స్టాప‌బుల్ విత్‌ ఎన్‌బీకే అనే షో à°¨‌డుస్తున్న విష‌యం తెలిసిందే&period; ఈ షోలో మోహన్ బాబు&comma; నాని లు గెస్ట్‌లుగా సంద‌à°¡à°¿ చేయ‌గా&comma; ఈ రెండు ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చాయి&period; ఇక ఈషోకి సంబంధించిన ఆస‌క్తిక‌à°° వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో à°¹‌ల్ చ‌ల్ చేస్తోంది&period; బాల‌య్య à°¤‌à°¨‌యుడు మోక్ష‌జ్ఞ కూడా బాల‌య్య షోలో సంద‌à°¡à°¿ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది&period; ఇప్ప‌టికే దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌ని టాక్ వినిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17717" aria-describedby&equals;"caption-attachment-17717" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17717 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;balakrishna-mokshagna&period;jpg" alt&equals;"Unstoppable With NBK &colon; బాల‌య్య షోలో సంద‌à°¡à°¿ చేయ‌బోతున్న మోక్ష‌జ్ఞ‌&period;&period; ఫ్యాన్స్‌కి పూన‌కాలే&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"803" &sol;><figcaption id&equals;"caption-attachment-17717" class&equals;"wp-caption-text">Unstoppable With NBK<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌య్య షోతో మోక్షజ్ఞ డిజిట‌ల్ ఎంట్రీ ఇలా ఉంటే వెండితెర ఎంట్రీ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు&period; ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని బాల‌య్య తెలిపారు&period; ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెప్పిన బాలకృష్ణ&period;&period; ఈ సినిమాను 2023లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం అన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ సినిమాకు &OpenCurlyQuote;ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని చెప్పిన ఆయన&comma; ఇంకా దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూ తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు&period; ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రోల్ కూడా ఉండనుండటం విశేషం&period; బాల‌య్య‌&comma; మోక్ష‌జ్ఞ ఒకే తెర‌పై క‌నిపిస్తే అభిమానుల‌కి క‌నుల పండుగ‌గా ఉండ‌డం ఖాయంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM