Temple : ఆలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించుకుని పూజలు చేయడం చాలా మంది చేస్తుంటారు. తరచూ ఆలయాలకు వెళ్లడం వల్ల ఆధ్యాత్మిక చింతన అలవడడంతోపాటు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇష్టదైవాన్ని పూజించడం వల్ల ఆ దైవం ఆశీస్సులు లభిస్తాయి. దీంతో అన్నీ అనుకూల ఫలితాలను పొందవచ్చు. అయితే ఆలయాలకు వెళ్లినప్పుడు చాలా మంది ప్రదక్షిణలు చేసే సమయంలో గర్భగుడి వెనుక భాగం వద్ద చేత్తో తాకుతుంటారు. వాస్తవానికి శాస్త్రాలు చెబుతున్న ప్రకారం.. అలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.
ఆలయ గర్భ గుడి వెనుక భాగంలో చాలా మంది ప్రదక్షిణలు చేసేటప్పుడు చేత్తో తాకుతుంటారు. కానీ ఆ ప్రదేశంలో రాక్షసులు కొలువై ఉంటారట. అందువల్ల అక్కడ చేత్తో తాకితే వారిని నిద్ర లేపినట్లు అవుతుందట. దీంతో రాక్షసుల ప్రతికూల ప్రభావాలు మనపై పడుతాయట. దీని వల్ల అన్నీ సమస్యలే వస్తాయట. కనుక ఆలయం గర్భ గుడి వెనుక చేత్తో తాకరాదు.
ఆలయం గర్భ గుడి వెనుక చేత్తో తాకితే ఆలయంలో పూజలు చేసి సంపాదించిన పుణ్యం మొత్తం పోతుంది. దైవం ఆశీస్సులు లభించవు. అన్నీ ప్రతికూల ఫలితాలే ఎదురవుతాయి. అశుభాలే కలుగుతాయి.
ఆలయ గర్భగుడి వెనుక చేత్తో తాకడం వల్ల ఎలాంటి కోరికలు నెరవేరవు. ప్రతికూల ప్రభావాలు ఉండడంతో ఏ పని చేసినా విజయం సాధించలేకపోతుంటారు. కనుక ఆలయంలో గర్భ గుడి వెనుక భాగాన్ని అసలు ఎట్టి పరిస్థితిలోనూ చేత్తో తాకరాదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…