Tollywood : సినీ సెలెబ్రిటీలకు ఆస్తులకు కరువే ఉండదు. సినిమాల్లో రాణిస్తున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు. ఈ క్రమంలో ప్రాపర్టీస్ కొనే పనిలో ఉంటారు. ఇళ్ళు, షాపింగ్ మాల్స్ తో పాటు ఆస్తులు కూడా కొని పక్కన పెట్టుకుంటారు. అలాగే ఓ స్టార్ సీనియర్ హీరోకి పేరుతో పాటు ఆస్తులు బాగానే ఉన్నాయి. ఈయనకు ఇప్పటికే ఎన్నో ఇళ్ళున్నాయి. వీటికి తోడు మరో ఇంటిని కట్టే ప్లాన్ లో ఉన్నారు. అందుకే ఫిల్మ్ నగర్ లో ఉన్న తన పాత ఇంటిని అమ్మేసే ప్లాన్ లో ఉన్నారట.
ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ఇల్లు ఫిల్మ్ నగర్ మెయిన్ లొకేషన్ లో ఉండటంతో, పెద్ద భవనం కావడంతో ఈ ఇంటికి రేటు ఆకాశాన్ని అంటుతుంది. అందుకే ఎవరూ కొనుక్కోవడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పెద్ద భవంతిని అమ్ముతారని కొన్ని సంవత్సరాల క్రిందటే సినీ ఇండస్ట్రీలో పలు బ్రోకర్ల ద్వారా ప్రయత్నాలు జరిగాయి.
అప్పట్లోనే ఆ వార్తల్ని ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో కొన్నాళ్ళు చర్చ జరిగింది కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అవే వార్తలు వినిపించడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలో మళ్ళీ ఈ సీనియర్ నటుడి ఇంటినే ఎందుకు ఇన్నిసార్లు టార్గెట్ చేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…